Перейти к содержимому

RADHA MANOHARUNAKU SONG || రాధా మనోహరునకు ఒకసారైనా పాట || SRI KRISHNA SONG

kasiviswanath achari

0:00 / 0:00

RADHA MANOHARUNAKU SONG || రాధా మనోహరునకు ఒకసారైనా పాట || SRI KRISHNA SONG

52 903 просмотра · 10 месяцев назад
kasiviswanath achari
48,7 тыс. подписчиков
52 903 просмотра · 10 месяцев назад
రచన : కాశీ విశ్వనాథ్ ఆచారి రాగం : మధ్యమావతి తాళం: త్రిశ గతి పల్లవి:- రాధా మనోహరునకు ఒకసారైనా రాదా నాపైన కరుణ రవ్వంతైనా నవనీతముకుడువమన్న మురళిని మ్రోగించమన్న పడతుల విహారమన్న పలుకడన్నా చరణం:- యమునా నదిలో జలకములాడమన్నా బృందావనంబునందు తిరుగమన్నా ఆలమందనుగాయుటకరుగమన్నా ఆడమన్న పాడమన్న పలుకడన్నా చరణం:- మమకారపువలల యందుజిక్కియున్నా కర్మయోగిగనేనిక మారియున్నా చివరికే నీ సన్నిధి కోరియున్నా దరిజేరమని కరములు చాచెనన్నా #telugudramapadyalu #telugunatakalu #padyalutelugu #rangastalapadyalu #pouranikapadyalu #kasiviswanathachari #Harmoniumplyaing #dramalu #telugudramapadyalu #radhamanoharunaku