Перейти к содержимому

GRAND CELEBRATION BANJARA TEEJ FESTIVAL || OSMANIA UNIVERSITY || HYDERABAD | VOICE BANJARA TV

VOICE BANJARA TV

0:00 / 0:00

GRAND CELEBRATION BANJARA TEEJ FESTIVAL || OSMANIA UNIVERSITY || HYDERABAD | VOICE BANJARA TV

1 347 просмотров · 2 года назад
VOICE BANJARA TV
72,4 тыс. подписчиков
1 347 просмотров · 2 года назад
సమస్త గోర్ బంజారా ప్రజల అత్యుత్తమమైన పండగ తీజ్.... అమ్మవారి పండగ. ఆడపడుచుల పండగ అహో రాత్రి కఠినమైన నవరాత్రి పండగ త్రి మాసాలు కలిగిన పండగ ప్రకృతిని ప్రేమించే పండగ శివపార్వతులను కొలుచుకునే పండగ ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు మాటలు ఉంటాయి.. తొమ్మిది రోజులు కఠినమైన దీక్ష లో ఉండి అమ్మవారికి సేవ చేస్తూ గోధుమ లను ఒక్క బుట్టలో వేసి వాటికి రోజు నిష్టతో మూడు పూటలా భక్తి శ్రద్ధలతో నీరు పోసి తొమ్మిదవ రోజున ఆ గంగమ్మ తల్లి ఒడిలో సమర్పించేదే తిజ్. ఉత్తర భారత నుంచి దక్షిణభారతం వరకు అఖండ భారతంలో ఆఫ్గనిస్తాన్ నుంచి మయన్మార్ వరకు యూరప్ దేశాలలో సైతం పూర్వం బంజారా లు ఆదిమ రాజపుత్రులుగా శివపార్వతులను. శ్రావణమాసం సమయంలో గోధుమ మొలకలతోటి తీజ్ గా కొలుచుకొని ఎనిమిదవ రోజు నాడు శివపార్వతుల యొక్క ప్రతిమలను తయారుచేసి వాటికి అమ్మాయి పేరు గౌరీగా అబ్బాయి పేరు గౌరా గా నామకరణం చేసి చివరి రోజున అదే గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేసేస్తారు #banjaravidoes #banjarasevalal #banjare #teej2024 #teejfestival #teej #teejmehndidesigns #sevalal #seval #banjara #banjaravidoes #banjaraentertainment #banjarasongsnew #telugu #osmania_university ‪@ringmusicbanjara2543‬ ‪@Banjaranangara‬ ‪@Mohan_s_banjara‬ ‪@srpbanjarasongs‬ ‪@JAISEVALALTV‬ ‪@3TVBANJARAA‬ ‪@7TVGORBANJARAJADAVSEENUNAYAK‬ ‪@voicebanjaratv‬ #voicebanjaratv