Adiyogi Divya Darshanam 🔱 Goosebumps Experience | Visual Wonder | isha yoga center
Journey With Sudheer
0:00 / 0:00
Adiyogi Divya Darshanam 🔱 Goosebumps Experience | Visual Wonder | isha yoga center
17 просмотров · 14 часов назад
Journey With Sudheer
1,14 тыс. подписчиков
17 просмотров · 14 часов назад
🔱 ఆదియోగి దివ్యదర్శనం | Isha Yoga Center, Coimbatore 🔱
ఇశా యోగా సెంటర్‌లో జరిగే ఆదియోగి దివ్యదర్శనం నిజంగా అద్భుతమైన అనుభూతి. ✨
ఈ వీడియోలో 112 అడుగుల ఆదియోగిపై అద్భుతమైన లైట్ & ప్రొజెక్షన్ షో ద్వారా ఆదియోగి యోగాన్ని మానవాళికి ఎలా అందించారు, సప్త ఋషులకు యోగాన్ని ఎలా బోధించారు, యోగం తరతరాలకు ఎలా కొనసాగింది అనే విషయాలను ఎంతో అందంగా చూపించారు. 🔱
ఆదియోగి, యోగ సంప్రదాయం, శివ–శక్తి భావన, నాగ దేవతలకు సంబంధించిన అంశాలు కూడా ఈ దివ్యదర్శనంలో ఎంతో అందంగా చూపిస్తారు.
నేను అక్కడ ప్రత్యక్షంగా చూసిన ఈ అద్భుతమైన అనుభూతిని ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ❤️
📍 Isha Yoga Center, Coimbatore
🎥 Adiyogi Divya Darshanam
🙏 Journey with Sudheer
వీడియో నచ్చితే Like 👍 చేయండి, Comment చేయండి, మీ Friends & Familyతో Share చేయండి.
మరిన్ని Travel, Temple & Spiritual Videos కోసం Journey with Sudheer Channelని Subscribe చేయండి. ❤️
#Adiyogi #AdiyogiDivyaDarshanam #IshaYogaCenter #IshaFoundation #Dhyanalinga #Sadhguru #IshaYoga #Coimbatore #AdiyogiShiva #Shiva #Yoga #SpiritualJourney #DivyaDarshanam #TeluguVlogs #TeluguTravelVlogger #TeluguYouTube #TelanganaVlogs #JourneyWithSudheer #CoimbatoreVlog #IshaYogaCenterCoimbatore #Adiyogi112 #ShivaYoga #IndianSpirituality #SpiritualVlog #TravelVlog #TeluguVlogger #TamilNaduTourism #CoimbatoreTrip