వినాయకునికి ఇష్టమైన ఆవిరి కుడుములు ఈజీగా ట్రై చేసి చూడండి 🙏
P V A kitchen
0:00 / 0:00
వినాయకునికి ఇష్టమైన ఆవిరి కుడుములు ఈజీగా ట్రై చేసి చూడండి 🙏
143 просмотра · 9 дней назад
P V A kitchen
148 подписчиков
143 просмотра · 9 дней назад
వినాయక చవితి పర్వదినాన గణపయ్యకు ఎంతో ఇష్టమైన అవిరి కుడుములు మరియు మోదక్ ను ఇంట్లోనే సులభంగా, రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను. 🌺🙏
మృదువుగా, రుచికరంగా ఉండే ఈ సంప్రదాయ ప్రసాదం వినాయక చవితికి ఎంతో ప్రత్యేకం. పూజా నైవేద్యంగా పెట్టడానికి, కుటుంబ సభ్యులతో పంచుకోవడానికి ఈ రెసిపీ చక్కగా ఉపయోగపడుతుంది. ❤️
👉 వీడియో నచ్చితే Like 👍 | Share 📲 | Subscribe 🔔 చేయడం మర్చిపోవద్దు.