పాప స్కూల్ వెళ్ళాక బాబు తో నా morning to afternoon routine//రోజు చేసే పనే అయిన పిల్లలతో చేయడం కష్టం
Asha storys&vlogs
0:00 / 0:00
పాప స్కూల్ వెళ్ళాక బాబు తో నా morning to afternoon routine//రోజు చేసే పనే అయిన పిల్లలతో చేయడం కష్టం
40 просмотров · 2 дня назад
Asha storys&vlogs
165 подписчиков
40 просмотров · 2 дня назад
పాప స్కూల్ కి వెళ్ళాక బాబు తో నా morning to afternoon routine//రోజు చేసే పనే అయినా పిల్లని చూసుకుంటూ చేయడం చాలా కష్టం
పిల్లన్ని చూసుకుంటూ ఇంట్లో పనులు చేయడం చాలా కష్టం🥹 చూసుకోవడానికి ఎవ్వరూ లేనప్పుడు మనమే అన్ని చేసుకోవడం చాలా కష్టం అందరూ ఇంట్లోనే ఉంటావ్ కదా ఏమి జాబ్ చేయట్లేదు అంటారు but పిల్లలతో పడే కష్టాన్ని ఎవ్వరూ గుర్తించారు🙏🏻
మార్నింగ్ 9AMతో aftrernoon 1PM వరకే ఇలా ఉంటే ఫుల్ day ఎలా ఉంటాడో కొద్దిగా అర్దం చేసుకోండి ❤️🥹
వీడియో నచ్చితే like చేసి subscribe చేయండి నన్ను కొద్దిగా support చేయండి 😍🙏🏻
#indianmom#momlife#Dailyvlog#Motherhood#Dailurotine#Momlife#teluguvlogger#vlogger#kidslife#housewife#housewifelife#kidslife#momrotine#dailyvlog#ashastorysandvlogs