Перейти к содержимому

ఎన్ని లక్షలా పాటలు వున్నా ఈ వెంకటేశ్వరా స్వామి పాట మొదటి స్తానం లో ఉంటుంది

Raavayya Nallanayya

0:00 / 0:00

ఎన్ని లక్షలా పాటలు వున్నా ఈ వెంకటేశ్వరా స్వామి పాట మొదటి స్తానం లో ఉంటుంది

216 962 просмотра · 8 месяцев назад
Raavayya Nallanayya
15,2 тыс. подписчиков
216 962 просмотра · 8 месяцев назад
#ravayyanallanayyadevotinalsongs #niivundedakondapainasvami #singinglessons నీవుండేదా కొండపై నా స్వామి భాగ్యరేఖ(20-02-1957) రచన:దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు సంగీత :పెండ్యాల నాగేశ్వరరావు గానం:P. సుశీల గారు రాగం:కరహారప్రియ తాళం:ఆది ఉం....ఉం .....ఉం... నీ ఉండేదా కొండపై.. ఈ నా స్వామి నేనుండేది నేలపై.. ఈ ఏ లీల సేవింతునో.. ఓ ఏ పూల పూజింతునో ఉం... ఉం....ఉం...ఉం.. శ్రీ పారిజాత సుమాలెన్నో పూచే - -ఈ పేదరాలి మనస్సెంతో వేచే 2 నీ పాద సేవ మహా భాగ్యమివా నా పైనే దయజూపవా నా స్వా..మి llనీ ఉండేదిll దూరాననైనా కనే భాగ్యమివా- -నీ రూపు నాలో సదా నిల్పానీవా 2 ఏడుకొండలపైన రేడైనా స్వామి నా పైనే దయ జూపవా నా స్వా..మి నీ ఉండేదా కొండపై.. ఈ నా స్వామి నేనుండేది నేలపై.. ఈ ఏ లీల సేవింతునో.. ఓ ఏ పూల పూజింతునో ఉం....ఉం .....ఉం... Nivundedha Kondapai Naa Svami Bhagyarhekha(20-02-1957) Composer:Devulapalli krusna Sastri Garu Music: Pendyala Nagesvara Rao Garu Singer:P.Susila Garu vum... vum... nivundedha kondapai naa svami nenundedhi neelapai.. e a lila sevinthuno.. o. o a pula pujinthuno.. vum.... vum.... sripaarijatha sumalenno puche- -e pedaraali manassentho veeche 2 nii paadha seeva maha bagyamiiva naa paine daya juupava naa sva.mi dhurana naina kane baghyamiva- -nii ruupu naalo sadha nilpa niiva 2 adukondalapaina reedaina svami naa paine daya juupava naa svami nivundedha kondapai naa svami nenundedhi neelapai.. e a lila sevinthuno.. o. o a pula pujinthuno.. vum... vum... -=*=*=*=*=*=*=*=*=