కొత్త వరల్డ్ మ్యాప్..ఏమిటి ప్రత్యేకత? | Equal Earth Map | Mercator Map Explained l Pragathi Media
Pragathi Media
0:00 / 0:00
కొత్త వరల్డ్ మ్యాప్..ఏమిటి ప్రత్యేకత? | Equal Earth Map | Mercator Map Explained l Pragathi Media
416 просмотров · 7 дней назад
Pragathi Media
28,3 тыс. подписчиков
416 просмотров · 7 дней назад
#EqualEarthMap #WorldMap #MercatorMap #MapProjection #Geography #WorldGeography #India #Africa #America #Europe #GlobalSouth #GeographyExplained #TeluguExplainer #pragathimedia
మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న వరల్డ్ మ్యాప్ నిజంగా భూమిపై ఉన్న దేశాల పరిమాణాలను సరిగ్గా చూపిస్తుందా? 🌍
మెర్కేటర్ మ్యాప్‌లో కొన్ని దేశాలు, ఖండాలు అసలు పరిమాణం కంటే పెద్దగా ఎందుకు కనిపిస్తాయి? Equal Earth Map అంటే ఏమిటి? కొత్త మ్యాప్‌పై జరుగుతున్న చర్చ ఏంటి? అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాల పరిమాణాలు మ్యాప్‌లో ఎలా మారి కనిపిస్తాయి?
ఈ వీడియోలో Mercator Projection, Equal Earth Projection, మ్యాప్ ప్రొజెక్షన్స్, సముద్ర నావిగేషన్, ప్రపంచ భౌగోళిక పటాల చరిత్ర గురించి వివరంగా తెలుసుకుందాం.
అలాగే ప్రపంచ పటాలు కేవలం భౌగోళిక సమాచారం మాత్రమే కాకుండా చరిత్ర, నావిగేషన్ మరియు అంతర్జాతీయ రాజకీయ చర్చల్లో ఎలా ప్రాధాన్యం పొందాయో కూడా పరిశీలిద్దాం.
👉 వీడియో నచ్చితే Like చేయండి
👉 మీ ఫ్రెండ్స్‌కి Share చేయండి
👉 ఇలాంటి ఆసక్తికరమైన Explainer Videos కోసం Pragathi Mediaని Subscribe చేయండి.
Our channel is a proudly Pro-People platform, championing progressive values like equality, justice, and human rights. In a media landscape dominated by sensationalism, we offer thoughtful, fact-based analysis as a refreshing alternative—prioritizing public interest over commercial gain. We explore a broad spectrum of topics: social issues, culture, art and literature, politics, sports, and entertainment. Committed to an alternative media outlook, we always uphold human values and ethical presentation in every discussion. We invite you to own this channel as the true safeguard of your interest.
Facebook : facebook.com/profile.php?id=61588632066206&sk=directory_links
Instagram: instagram.com/pragathimedia25
Under section 107 of the copyright Act 1976, allowance is mad for FAIR USE for purpose such a as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statues that might otherwise be infringing. Non- Profit, educational or personal use tips the balance in favor of FAIR USE.