దసరా రోజు వర్షంలో పండగ సందడి 🌧️🌸 | పెద్దోడి Birthday Special 🎂❤️
Anusha vakati village vlogs
0:00 / 0:00
దసరా రోజు వర్షంలో పండగ సందడి 🌧️🌸 | పెద్దోడి Birthday Special 🎂❤️
346 просмотров · 5 дн. назад
Anusha vakati village vlogs
287 подписчиков
346 просмотров · 5 дн. назад
🌸 దసరా రోజు వర్షంలో పండగ సందడి 🌧️ | పెద్దోడి Birthday Special 🎂❤️
#vlog
#dasara
#morning
#varsham
#pooja
#cooking
#anushavakativillagevlogs
#villagelife
#rainyday
అందరికీ నమస్కారం 🙏❤️
ఈ వీడియోలో మా ఇంట్లో దసరా పండగ రోజు జరిగిన అందమైన మధుర జ్ఞాపకాలను మీతో పంచుకుంటున్నాను. 🥰
🌧️ ఉదయాన్నే వర్షం పడటంతో ముగ్గు వేయడానికి ఎదురైన ఇబ్బంది 🌸 పండగ కోసం రంగుల ముగ్గు ☕ ఉదయాన్నే కాఫీ, ఇంటి పనులు, పూజ 🍗 దసరా స్పెషల్ చికెన్ కర్రీ, వడలు 🎂 మా పెద్దోడి పుట్టినరోజు కేక్ కటింగ్ 🥰 మా చిన్నోడి ముద్దు ముద్దు అల్లరి 🙏 సాయంత్రం పొలంలో మోటర్ల దగ్గర పూజ
ఇలా మా దసరా పండగ రోజంతా వర్షం, పండగ పనులు, పిల్లల అల్లరి, పుట్టినరోజు వేడుకలతో చాలా సందడిగా గడిచింది. ❤️
మా ఇంటి పండగ సందడి మీకు నచ్చితే వీడియోకి LIKE చేయండి 👍
ఇలాంటి తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం మా ఛానల్‌ని SUBSCRIBE చేసుకోండి ❤️🔔
మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు 🙏🥰
#DasaraVlog #BirthdaySpecial #TeluguFamilyVlog