బతుకమ్మ చేస్తుంటే సడన్గా వచ్చిన గెస్ట్ ఎవరు?మా బాబు చేసిన బతుకమ్మ చూస్తే నవ్వాపుకోలేరు!
house of Vrindavan
0:00 / 0:00
బతుకమ్మ చేస్తుంటే సడన్గా వచ్చిన గెస్ట్ ఎవరు?మా బాబు చేసిన బతుకమ్మ చూస్తే నవ్వాపుకోలేరు!
184 просмотра · 2 нед. назад
house of Vrindavan
80 подписчиков
184 просмотра · 2 нед. назад
3 ఏళ్ల తర్వాత మా పిల్లలతో కలిసి ఎంతో సరదాగా జరుపుకున్న మా ఇంటి బతుకమ్మ సెలబ్రేషన్స్! మేము బతుకమ్మ పేర్చుతుంటే మధ్యలో సడన్గా వచ్చిన అతిథి మమ్మల్ని ఎంతలా భయపెట్టిందో, మా పిల్లలు ఎంత అల్లరి చేశారో ఈ వీడియోలో చూసేయండి.
మా పాప బతుకమ్మ బాగుందా లేక మా బాబు చేసిన డిఫరెంట్ బతుకమ్మ బాగుందా అనేది కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి!
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోల కోసం మా 'house of Vrindavan' ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి! ❤️
#bathukamma #bathukammacelebrations #telanganabathukamma #teluguvlogs #houseofvrindavan #familyvlog #kidsallari #bhiwandi