Перейти к содержимому

ఓయ్… ఎవరో నువ్వు? | Oye... | A Story of Unexpected Love

parasar_musings 🇮🇳

0:00 / 0:00

ఓయ్… ఎవరో నువ్వు? | Oye... | A Story of Unexpected Love

34 544 просмотра · 6 месяцев назад
parasar_musings 🇮🇳
5,65 тыс. подписчиков
34 544 просмотра · 6 месяцев назад
#teluguindependentmusic #telugumusic #independentmusic #originalsong #lovesong #musicvideo #telugulovesong #parasar_musings Sometimes love doesn’t arrive with a grand entrance… it slips quietly into your life, until one day you pause and wonder — “Who are you… and how did you become a part of me?” “ఓయ్… ఎవరో నువ్వు?” is an original Telugu love song that captures the quiet moment when a stranger slowly becomes your story. Not a confession shouted aloud. Not a dramatic promise. Just a gentle realization… that somewhere between a smile and a fleeting glance, someone has quietly changed you. A Telugu indie romantic track about curiosity, wonder, and the subtle magic of unexpected love. Soft melodies. Warm acoustic textures. A voice searching for meaning in a single question. “ఓయ్… ఎవరో నువ్వు?” ━━━━━━━━━━━━━━━━━━━ 🎵 CREDITS ━━━━━━━━━━━━━━━━━━━ Lyrics & Concept : పరాశరా Music & Vocals : Produced with the assistance of AI tools Language : Telugu Genre : Indie Romantic / Telugu Love Song ━━━━━━━━━━━━━━━━━━━ 📝 LYRICS ━━━━━━━━━━━━━━━━━━━ [verse1] ఓయ్! ఎవరో నువ్వు? నాలోనికి వచ్చావెలా? నా సొంతమయ్యావెలా? నా కథకు, మొదలయ్యావెలా? మెల్లమెల్లగా, నన్ను మార్చావెలా? నన్నే నేను, కాదంటూ నువ్వయ్యానెలా? [verse2] ఓయ్! ఎవరో నువ్వు? నాతో ఇలా ఎన్నాళ్ళిలా ఉంటావో తెలిసేదెలా? అడిగేదెలా? ఉండమని, అడిగేదెలా? ఆపేదెలా? చిట్టి గుండెతో ఆడకే! అలా మాటైనా చెప్పకుండా వెళ్ళిపోకలా కులికే కళ్ళతో నవ్వకే అలా కనుపాపలో కలవై జారిపోకలా [verse3] నువ్విలా కలిసుంటే నేస్తమా మధుమాసమే, ఎందుకే సుమా! పాటనై నే మారగా రాగమే నువ్వా నిశీధినై నే మిగలగా వెలుగై చేరే ఉదయమే నువ్వా నా ఊపిరైనది నువ్వా? ప్రాణమా... చిట్టి గుండెతో ఆడకే! అల మాటైనా చెప్పకుండా వెళ్ళిపోకలా కులికే కళ్ళతో నవ్వకే అలా కనుపాపలో కలవై జారిపోకలా చిట్టి గుండెతో ఆడకే! అల మాటైనా చెప్పకుండా వెళ్ళిపోకలా కులికే కళ్ళతో నవ్వకే అలా కనుపాపలో కలవై జారిపోకలా ━━━━━━━━━━━━━━━━━━━ 📌 COPYRIGHT & USAGE ━━━━━━━━━━━━━━━━━━━ ©2026 ‪@parasar_musings‬ All rights reserved. This song is an original lyrical work. Unauthorized reproduction, re-uploading, or commercial use of the audio or lyrics without permission is strictly prohibited.