Перейти к содержимому

చేప..చేపా.. ఒడ్డు కెందుకుచ్చావ్? 🐟 | Little Fish, Why Did You Come to the Shore? | #kids Stories

PDchanneltelugu

0:00 / 0:00

చేప..చేపా.. ఒడ్డు కెందుకుచ్చావ్? 🐟 | Little Fish, Why Did You Come to the Shore? | #kids Stories

7 532 просмотра · 5 дн. назад
PDchanneltelugu
73 подписчика
7 532 просмотра · 5 дн. назад
🐟 *చేప..చేపా.. ఒడ్డు కెందుకుచ్చావ్? | చిన్నారుల పర్యావరణ కథలు – 8* చెరువులో నీళ్లు తగ్గిపోవడంతో ఓ చిన్న చేప బురదలో చిక్కుకుపోతుంది. ఆ చిన్న చేపకు ఎదురైన కష్టం చూసి తార, ఆదిత్య, టిక్కు, చిమ్ము కలిసి దాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తారు. మరోవైపు, గ్రామంలో కుళాయి నుంచి నీరు వృథాగా పారిపోతున్నా కొందరు పట్టించుకోరు. అయితే చిన్న జీవి అయిన టిక్కు మాత్రం నీటి వృథాను ఆపాలని ప్రయత్నిస్తుంది. భూమాత సందేశంతో పిల్లలు నీటి సంరక్షణ కోసం అందరికీ అవగాహన కల్పించాలని నిర్ణయించుకుంటారు. *ఈ కథ మనకు చెప్పే సందేశం:* నీరు ఉంటేనే జీవం ఉంటుంది. ప్రతి నీటి చుక్క విలువైనదే. నీటిని వృథా చేయకుండా కాపాడుకోవడం మనందరి బాధ్యత. పిల్లలతో కలిసి ఈ కథను చూడండి. నీటిని కాపాడండి — జీవాన్ని కాపాడండి! రచన: పొగడదొరువు చానల్: PD Channel Telugu ━━━━━━━━━━━━━━━━━━ 🐟 *Little Fish, Why Did You Come to the Shore? | Children's Environmental Stories – Episode 8* When the water level in a village pond falls, a little fish gets trapped in the mud. Tara, Aditya, Tikku, and Chimmu come together to help save the helpless fish. Meanwhile, water is being wasted at a village tap, but some people ignore the problem. Tikku, a tiny mouse, tries to stop the waste. Inspired by Mother Earth’s message, the children decide to spread awareness about the importance of conserving water. *The message of this story:* Water is essential for life. Every drop counts. Saving water is everyone's responsibility. Watch this heartwarming environmental story with your children and encourage them to protect water and care for all living things. *Save Water — Save Life!* Written by: Pogadadoruvu Channel: PD Channel Telugu ━━━━━━━━━━━━━━━━━━ #చిన్నారులపర్యావరణకథలు #నీటిసంరక్షణ #చేపచేపాఒడ్డుకెందుకుచ్చావ్ #TeluguKidsStories #WaterConservation #SaveWater #EnvironmentalStories #PDChannelTelugu