Перейти к содержимому

సీనియర్ల అనుభవానికి గౌరవం ఇవ్వాలి… ఫైర్ సిబ్బందికి న్యాయం చేయాలి! | Kalvakuntla Kavitha | Police

Bittu Studios

0:00 / 0:00

సీనియర్ల అనుభవానికి గౌరవం ఇవ్వాలి… ఫైర్ సిబ్బందికి న్యాయం చేయాలి! | Kalvakuntla Kavitha | Police

145 просмотров · 8 ч назад
Bittu Studios
101 тыс. подписчиков
145 просмотров · 8 ч назад
జిఓ 86 అమలు చేయడం వల్ల ఫైర్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న సీనియర్ కానిస్టేబుల్ లకు ప్రమోషన్లలో అన్యాయం జరుగుతున్నదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. డిపార్ట్మెంట్లో 20, 22 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న కానిస్టేబుల్ లకు హెవీ లైసెన్స్ ఉంటేనే ప్రమోషన్లు ఇస్తామని నిబంధన పెట్టడం సమంజసం కాదన్నారు. వారు సర్వీస్ లో చేరినప్పుడు ఈ నిబంధన లేదని ఇప్పుడు మధ్యలో నీ రూల్ పెట్టడంలో అంతర్యం ఏమిటని ఆమె ప్రశ్నించారు. కొంతమంది స్వార్థపరులు కావాలనే అడ్డుకుంటున్నారన్నారు. ఫైర్ డీజీ శిఖాగోయల్ తో తాను ఈ విషయం గురించి మాట్లాడానన్నారు. ఫైర్ డిపార్టుమెంటు ఉన్నతాధికారులు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ నిబంధన ఫై పునరాలోచించుకోవాలని కవిత సూచించారు. సీనియర్ల అనుభవాలు ప్రజలను అగ్ని ప్రమాదాల నుంచి కాపాడుతాయన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఎక్స్పీరియన్స్ లేని కానిస్టేబుల్ లకు ప్రమోషన్లను ఇవ్వడం ద్వారా ప్రజల ప్రాణాలకు ఉప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాగే 1986, 1991,1993 లలో నియామకం అయిన సిబ్బంది దాదాపు ముప్పై సంవత్సరాల సీనియర్లు, వీరు హెవీ వెహికిల్ లైసెన్స్ నిబంధన వల్ల తమ సర్వీస్ సీనియారిటీ తొ పాటు, ఇంక్రిమెంట్ లను, ప్రమోషన్ లని కూడా కోల్పోయారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోమ్ డిపార్ట్మెంట్ కూడా చూస్తున్న నేపథ్యంలో తక్షణమే ఫైర్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్న కానిస్టేబుల్ లో ప్రమోషన్లలో జరుగుతున్న అన్యాయాన్ని పరిశీలించాలని కవిత కోరారు. రెండు జోన్లలో ఎడాపెడా ప్రమోషన్లు ఇస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందన్న కవిత దీనిని తక్షణమే ఆపకపోతే లీగల్ కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీనియర్ కానిస్టేబుల్ లకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తూ ప్రమోషన్లను ఇవ్వాలని కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. Give me a caption from this matter