నేటి విద్యా వ్యవస్థ ఎదురుకునే ప్రధాన సమస్య ఏమిటి?Neti Vidyavyavastha Yedurkone Samasya Yemiti?
Sadhguru Telugu
0:00 / 0:00
నేటి విద్యా వ్యవస్థ ఎదురుకునే ప్రధాన సమస్య ఏమిటి?Neti Vidyavyavastha Yedurkone Samasya Yemiti?
13 780 просмотров · 7 л. назад
Sadhguru Telugu
981 тыс. подписчиков
13 780 просмотров · 7 л. назад
నేటి విద్యా వ్యవస్థ తెలివికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తుందా అని ప్రముఖ హిందీ దర్శకులు శేఖర్ కపూర్ సద్గురుని అడిగారు. సద్గురు స్పందిస్తూ, ప్రస్తుత విద్యా వ్యవస్థ మానవులను యంత్రాల్లా మార్చేసిందని అంటున్నారు.
******************************************************************
English Video: • The Fundamental Problem with Today's Educa...
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
/ ishatelugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
http://onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.