Перейти к содержимому

నవదుర్గల మొదటి రూపం: శైలపుత్రి అమ్మవారి వైభవం & పూజా విధానం 🌸| Day 1 Navratri Special

Kavali Stories

0:00 / 0:00

నవదుర్గల మొదటి రూపం: శైలపుత్రి అమ్మవారి వైభవం & పూజా విధానం 🌸| Day 1 Navratri Special

49 просмотров · 13 дн. назад
Kavali Stories
201 подписчик
49 просмотров · 13 дн. назад
శైలపుత్రి దేవి – నవదుర్గలలో మొదటి రూపం! 🙏✨ దేవీ నవరాత్రులలో మొదటి రోజైన పాడ్యమి నాడు శైలపుత్రి అమ్మవారిని ఆరాధిస్తారు. హిమవంతుని కుమార్తెగా జన్మించిన శైలపుత్రి దేవి వృషభ వాహనంపై త్రిశూలం, కమలం ధరించి భక్తులకు దర్శనమిస్తుంది. ఈ వీడియోలో శైలపుత్రి అమ్మవారి జన్మ వృత్తాంతం, మహిమలు, పూజా విధానం మరియు అనుగ్రహం పొందే మార్గాలను వివరంగా తెలుసుకుందాం! 🔔 నవదుర్గల సిరీస్ (Navadurga Series) లోని తర్వాతి భాగాల కోసం ఛానెల్‌ని ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి! శైలపుత్రి అమ్మవారి విశిష్టత మొదటి రోజు పూజా విధానం & నైవేద్యం శైలపుత్రి దేవి మూల మంత్రం #Shailaputri #Navadurga #Navratri2026 #DevotionalShorts #TeluguBhakthi #MataShailaputri #NavratriSpecial #DurgaPuja #TeluguDevotional #DailyDevotional #NavdurgaSeries #BhakthiSomas #kavalistories Script writing : Ravi Voice : Ravi