గణపతి హారతి పాట పాడే విధానం ( రచన - బూర్లె అంజనీ దేవి ) ( lesson - 186 )
Boorle Anjanidevi
0:00 / 0:00
గణపతి హారతి పాట పాడే విధానం ( రచన - బూర్లె అంజనీ దేవి ) ( lesson - 186 )
6 462 просмотра · 2 недели назад
Boorle Anjanidevi
9,67 тыс. подписчиков
6 462 просмотра · 2 недели назад
గణపతి హారతి పాట పాడే విధానం
( lesson - 186 )
ONLINE CLASSES - 7702901294 ( ONLY WHATSAPP MESSAGES )
FOLLOW WHATSAPP CHANNEL, LINK IS BELOW
https://chat.whatsapp.com/FqXzGwzFW3w...
( రచన - బూర్లె అంజనీ దేవి )
వినాయక హారతి
పల్లవి - శుభ హారతీ నీకు జయ హారతి
చరణములు :
1 .సిద్ది వికాయక బుద్ధి ప్రదాయక
వేద వినాయక ఆది వినాయక
2 . సకల శుభంకర శ్రీ గణ నాయక
ఏక దంతా శ్రీ లంబోదర
3 . శంకర నందన సంకట హరణ
పార్వతి పుత్ర షణ్ముఖ సోదర
4 . ఓంకారేశ్వర విఘ్న వినాశక
ప్రణవ స్వరూప మంగళ మూరితి
#vinayakachavithi #vinayakaharathi #ganapatisongs #boorleanjanidevi