Перейти к содержимому

2026లో చీరలకు కొత్త లుక్ ఇచ్చే రంగులు ఇవేనా? | Trending Saree Colours |Malakumar

Prabhatakamalam - ప్రభాతకమలం

0:00 / 0:00

2026లో చీరలకు కొత్త లుక్ ఇచ్చే రంగులు ఇవేనా? | Trending Saree Colours |Malakumar

37 139 просмотров · 10 дн. назад
Prabhatakamalam - ప్రభాతకమలం
1,37 тыс. подписчиков
37 139 просмотров · 10 дн. назад
చీర కట్టుకోవడం మనకు కొత్త కాదు… కానీ సరైన రంగు ఎంచుకుంటే అదే చీరకు కొత్త లుక్ వస్తుంది! 2026లో ఫ్యాషన్‌లో ఉన్న ట్రెండింగ్ కలర్స్ ఏమిటి? ముఖ్యంగా చీరల్లో ఏ రంగులు ఎక్కువగా కనిపిస్తున్నాయి? మనకు నచ్చిన రంగులను ప్రస్తుత ఫ్యాషన్‌తో ఎలా కలిపి ఎంచుకోవచ్చు? ఈ వీడియోలో కొన్ని ట్రెండింగ్ కలర్స్ గురించి తెలుసుకుంటూ, చీరల్లో ఆ రంగులు ఎలా కనిపిస్తాయో కూడా చూద్దాం. ఫ్యాషన్ మారుతూనే ఉంటుంది… కానీ మనకు నచ్చిన రంగులో, మనకు నచ్చిన స్టైల్‌లో కనిపించడమే అసలైన ఫ్యాషన్! వీడియో నచ్చితే Like చేయండి మీకు నచ్చిన రంగు ఏదో Commentలో చెప్పండి ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం Prabhatakamalamను Subscribe చేయండి. #TrendingColours2026 #SareeFashion #TeluguFashion #TrendingSareeColours #Prabhatakamalam Music Source: freemusicarchive Video editing: gomathi(sumachandra) @Suma1283 Video courtesy: Mahesh