Перейти к содержимому

|| గోకవరం పందెం కోడి పుంజులు మార్కెట్ || #gokavaram Santha #eastgodavaridistrict

SKS Siriki Vlogs

0:00 / 0:00

|| గోకవరం పందెం కోడి పుంజులు మార్కెట్ || #gokavaram Santha #eastgodavaridistrict

51 792 просмотра · 1 год назад
SKS Siriki Vlogs
21 тыс. подписчиков
51 792 просмотра · 1 год назад
గోకవరం, తూర్పు గోదావరి జిల్లాలో, ప్రతి సోమవారం సంత నిర్వహించబడుతుంది. ఈ సంత తూర్పు గోదావరి జిల్లాలో ద్వారపూడి సంత తరువాత రెండవ అతి పెద్ద సంతగా ప్రసిద్ధి గాంచింది. ఈ సంతలో కోళ్లు, మేకలు, గొర్రెలు వంటి పశువులు కొనుగోలు మరియు అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. సంత ఉదయం 5:00 AM నుండి 11:00 AM వరకు జరుగుతుంది. గోకవరం కోళ్ల సంత అనగానే అరుదైన జాతి పుంజులకు పెట్టింది పేరు. ఈ సంత 25 నుంచి 30 సంవత్సరాల క్రితం నుండి జరుగుతుంది. ఒకప్పుడు ఈ సంత చిన్నగా రోడ్డుమీద కొంతమంది గిరిజన ప్రాంతాలు నుంచి తీసుకొచ్చి అమ్మేవారు. ఉదయం ఐదు గంటలకి ఈ సంత ప్రారంభమవుతుంది. తెల్లవారుజామున కొంతమంది తక్కువ ధరకు విక్రయించి వెళ్ళిపోతారు. వారి దగ్గర నుంచి తిరిగి మళ్ళీ మారు బేరం జరుగుతుంది. ఉదయం ఐదు గంటలకు వస్తే తక్కువ ప్రైస్ కి దొరుకుతాయి అని చెప్తున్నారు. ఈ సంతకి మన రాష్ట్రం వారే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. ఈ సంతలో 500 నుండి 20వేల వరకు కూడా కళ్ళు దొరుకుతాయి అంట. సహనంతో బేరం ఆడుకుని తీసుకోవడం వల్ల కొనుక్కునేవారు అమ్ముకునేవారు ఇద్దరు బాగుంటారు. గోకవరం సంత గురించి మరింత సమాచారం కోసం, క్రింది వీడియోను చూడండి: #villagevlog #tribalmarket #countrychicken #touristattractions #maredumilli #triballifestyle #gokavaram #easternghats #eastgodavari #jathi kollu #jathi kollu farming #jathi kolla pempakam #pandem kollu farming #how to start jathi kolla farm #perla jathi kollu #pandem kollu #jathi kollu breeds #natu kollu farming #jathi kollu pempakam profits #jathi kollu breeding #jathi kollu pempakam #bhimavaram jathi kollu #turpu jathi kollu farming #reja jathi kollu #natu kollu pempakam #bhimavaram jathi punjulu #natu kollu #natu kollu breeding #kollu #tikara jathi kollu #berasa jathi kollu #kolla pempakam