పరలోకమునుండి దిగివచ్చిన ఆహారమా | దివ్య సత్ప్రసాద గీతం | communion song |SPS.Vasu | Fr. Thomas Pasala
Live the Gospel
0:00 / 0:00
పరలోకమునుండి దిగివచ్చిన ఆహారమా | దివ్య సత్ప్రసాద గీతం | communion song |SPS.Vasu | Fr. Thomas Pasala
42 984 просмотра · 3 года назад
Live the Gospel
5,29 тыс. подписчиков
42 984 просмотра · 3 года назад
#పరలోకమునుండిదిగివచ్చినఆహారమా #దివ్యసత్ప్రసాదగీతం #holycommunionsong #spsvasu #fr.thomaspasala #fr.yohanbantumilli #Catholicmasssong #christiansong
పరలోకమునుండి దిగివచ్చిన ఆహారమా
యేసు దేహమా దివ్య భోజ్యమా
మాలో వసించి దివ్య శక్తితో మమ్ము బలపరచుమా
దివ్య ప్రసాదమా
సత్ప్రసాదమా
మన్నాను మించిన విందు శ్రీ క్రీస్తు విందు
మనలను మోక్షం చేర్చే దివ్యమైన విందు
కడర భోజన జ్ఞాపికగా శాశ్వతమైన బంధముగా
యేసునాధుడు మనకు పంచిన తన శరీర విందు
యేసుని ప్రేమ కనుక ఈ జీవ విందు
దైవ మానవుల కలయిక ఈ దివ్యవిందు
నూతన నిత్య నిబంధనగా సమాధాన బాలియాగముగా