Перейти к содержимому

Entha Mathramuna Evvaru Talachina I ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన I Annamayya Keertana

Telusukondam

0:00 / 0:00

Entha Mathramuna Evvaru Talachina I ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన I Annamayya Keertana

87 272 просмотра · 5 л. назад
Telusukondam
24,6 тыс. подписчиков
87 272 просмотра · 5 л. назад
ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమె నీవు. Enta matramu na evvaru talachina, Annamayya Keerthana with lyrics in telugu. Kiravani, Singer sunita, Annamayya #Telusukondam #Entamatramuna #Annamayya Orginal video link:   • Annamayya Pataku Pattabhishekam | Season 0...   Annammayya pataku pattabhishekam programm of TTD SVBC channal అన్నమయ్య కీర్తన Singer: Smt.Srinidhi ఎంత మాత్రమున ఎవ్వరు దలఁచిన అంతమాత్రమే నీవు అంతరాంతరములెంచి చూడఁ బిండంతే నిప్పటి యన్నట్లు ॥పల్లవి॥ కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుఁడని పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మంబనుచు తలఁతురు మిము శైవులు తగిన భక్తులును శివుఁడనుఁచు అలరి పొగడుదురు కాపాలికులు ఆదిభైరవుఁడనుచు ॥ఎంత॥ సరి నెన్నుదురు(???) శాక్తేయులు శక్తి రూపు నీవనుచు దరిశనములు మిము నానావిధులను తలఁపుల కొలఁదుల భజింతురు సిరుల మిమ్మునే యల్పబుద్ధిఁ దలచినవారికి నల్పంబవుదువు గరిమల మిమునే ఘనమని తలఁచిన ఘనబుద్ధులకు ఘనుఁడవు ॥ఎంత॥ నీవలనఁ గొరతే లేదు మరి నీరుకొలఁది తామెరవు ఆవల భాగీరథి దరిబావుల ఆజలమే వూరినయట్లు శ్రీవేంకటపతి నీవైతే మముఁ జేకొనివున్న దైవమని యీవల నే నీ శరణనియెదను యిదియే పరతత్త్వము నాకు ॥ఎంత॥