Перейти к содержимому

NEE SANNIDHE NAKU THODUGA || నీ సన్నిధే నాకు తోడుగా || BRO. GEORGE BUSH || WORSHIP ||

Judson Manipaul

0:00 / 0:00

NEE SANNIDHE NAKU THODUGA || నీ సన్నిధే నాకు తోడుగా || BRO. GEORGE BUSH || WORSHIP ||

9 153 просмотра · 2 месяца назад
Judson Manipaul
4,08 тыс. подписчиков
9 153 просмотра · 2 месяца назад
నీ సన్నిధే నాకు తోడుగా- విశ్రాంతిని కలుగజేయగా మాట యిచ్చినవాడువు నమ్మదగినవాడవు మా కార్యములన్ని సఫలము చేస్తావు యేసయ్యా మా రాజా యేసయ్యా యజమానుడా నీవు మాటయిచ్చి నీ తోడని ప్రమాణము చేసిన నీకంటే గొప్పవారు ఎవరున్నారయ్యా నీవు ఆశీర్వదిస్తే ఆపగలవారెవరున్నారుయ్యా ఆ రాజులు సైతం చిన్నవారేగా ఆధికారులు సైతం అల్పులే కదా యేసయ్యా మా రాజా - యేసయ్యా యజమానుడా నీ మహిమయే మేఘముగా ఈ గుడారము నిండిన నీ రూపే నాలోన నే చూస్తున్నానయ్యా నీవు మార్చిన ఈ జీవితం ఊహించలేదయ్యా క్షమించగలిగే మనసిచ్చావయ్యా ప్రేమించగంగే వరమిచ్చావయ్యా యేసయ్యా మా రాజా - యేసయ్యా యజమనుడా నీ తలపే నా యెడ ఘనమైనది యేసయ్యా నా గమ్యం నీతోనే - అది- నిశ్చయమేస్వయ్యా నేను కొరుకున్న ఆ రేవుకే నడిపిస్తావయ్యా చూచుచున్న దేవుడ నివయ్యా నీ బాహుబలము తగ్గలేదయ్యా యేసయ్యా మా రాజా యేసయ్యా యజమనుడా #neesannidhenakuthoduga #georgebush #georgebushsongs #neevuaseervadisthe #music #hosannaministries #christiansongstelugu #latestchristiandevotionalsongs #latestchristiansong #teluguchristiansongs #worship #georgebushworshipsongs #hosannaministriesofficial #hosannaministriessongs #trending #trendingchristiansongs #livemusic #ebenezerpaul #judsonmanipaul #judsonmanipaulsongs @ebenezerpaulsongs