కృష్ణ దేవరాయలు కాలంలో తిరుగుబాటుదారులను చంపిన బావి |KONDAVEEDU,Journey with Kishore|
THE JOURNEY WITH KISHORE
0:00 / 0:00
కృష్ణ దేవరాయలు కాలంలో తిరుగుబాటుదారులను చంపిన బావి |KONDAVEEDU,Journey with Kishore|
3 477 просмотров · 3 года назад
THE JOURNEY WITH KISHORE
1,03 тыс. подписчиков
3 477 просмотров · 3 года назад
కత్తులబావి
కొండవీడు కోట పరిధిలో అత్యంత గుర్తింపు కలిగిన ప్రాంతం కత్తులబావి. దీన్నే గోపీనాథ దేవాలయం అని కూడా అంటారు. ప్రస్తుతం ఈ ఆలయంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి.రాజుల హయాంలో అక్కడ మణులు, మాణిక్యాలు, బంగారం తదితర విలువైన లోహాలను భద్రపరచి ఉంటారనే అంచనాలతో చారిత్రక నిర్మాణాల తొలగింపునకు పాల్పడుతున్నారు. ఇప్పటికే మొదటి మండపం కప్పునకు ఉన్న పెద్ద రాళ్లను తొలగించేశారు. అంతరాలయంలో ఉత్తర మండపానికి పక్కనున్న కుంభాకార స్తంభాన్ని కూడా తొలగించారు. కుంభాకార స్తంభం పునాదిని తవ్వుతున్నారు. అక్కడ ఏమైనా విలువైన వస్తువులు ఉండవచ్చనే దురాశతోనే అలా చేస్తున్నారని తెలుస్తోంది. అంతరాలయం పైకప్పును తొలగించారు. గర్భగుడినే కత్తులబావిగా భావించి విలువైన లోహాల కోసం విచ్చలవిడిగా తవ్వకాలను కొనసాగిస్తున్నారు.కత్తులబావిలో తవ్వకాల గురించి తెలుసుకున్న చంఘిజ్‌ఖాన్‌పేట, కోట, కొత్తపాలెం, హౌస్‌గణేష్ వాసులు అప్రమత్తులయ్యారు.కోటలో అభివృద్ధి పనులు ప్రారంభమై, ఒక కొలిక్కి వచ్చేంతవరకు రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది.
వెన్నముద్దల వేణుగోపాలస్వామి విగ్రహం
ఛంఘీస్‌ఖాన్ పేటలో కృష్ణుని దేవాలయం ఉంది. ఇక్కడ గల చేత వెన్నముద్ద, 6thచెంగల్వ పూదండ, మెడలో పులిగోరుతో సాధారణ బాలుడిగా చిన్ని కృష్ణుడు విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదు.
special thanks to
KALLI SIVA REDDY GARU
THANKS FOR YOUR SUPPORT
-------------------------------
thejourneywithkishore@gmail.com
-------------------------------
Epic Trailer by LesFM | https://lesfm.net/
Music promoted by https://www.chosic.com/free-music/all/
Creative Commons CC BY 3.0
https://creativecommons.org/licenses/...
Epic Cinematic Trailer | ELITE by Alex-Productions | https://onsound.eu/
Music promoted by https://www.chosic.com/free-music/all/
Creative Commons CC BY 3.0
https://creativecommons.org/licenses/...