Перейти к содержимому

గుసుల్ ఎలా చేయాలి? గుసుల్ చేసే సరైన పద్దతి! పూర్తి వివరాలు తెలుగు లో #teluguislamicvideo#Teluguislam

Telugu Islamic Wisdom

0:00 / 0:00

గుసుల్ ఎలా చేయాలి? గుసుల్ చేసే సరైన పద్దతి! పూర్తి వివరాలు తెలుగు లో #teluguislamicvideo#Teluguislam

150 462 просмотра · 9 мес. назад
Telugu Islamic Wisdom
64,9 тыс. подписчиков
150 462 просмотра · 9 мес. назад
youtube link :    • గుసుల్ ఎలా చేయాలి? గుసుల్ చేసే సరైన పద్దతి...      • గుసుల్ ఎలా చేయాలి? గుసుల్ చేసే సరైన పద్దతి...   ఈ వీడియోలో మీరు ఘుసుల్ గురించి పూర్తి వివరంగా తెలుసుకుంటారు. ఘుసుల్ ఎప్పుడు తప్పనిసరి అవుతుంది? జునుబ్ స్థితి, హైజ్, నిఫాస్ తర్వాత ఘుసుల్ ఎలా చేయాలి? ఘుసుల్‌లో ఫర్డ్‌లు ఏమిటి? సున్నత్ పద్ధతి ఏంటి? ఘుసుల్ సమయంలో ఏమి చదవాలి? ఇస్లాం నేర్పిన పరిశుద్ధత పద్ధతిని ఈ వీడియోలో స్టెప్-బై-స్టెప్ గా క్లియర్‌గా వివరించాం. మొత్తం Islamic knowledge ఆధారంగా, అందరికీ ఉపయోగపడేలా సింపుల్ గా రూపొందించాం. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి, ఇతరులకు కూడా షేర్ చేయండి.“వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటే, దయచేసి మా చానల్‌ ‘Telugu Islamic Wisdom’ కి Subscribe చేయండి. మీ ఒక్క Subscribe మా కోసం చాలా పెద్ద సపోర్ట్. ప్రతి రోజు ఇస్లామిక్ జ్ఞానం, హిక్మత్, మరియు హృదయాన్ని నింపే reminders మీకు రావడానికి… Subscribe చేసి, Bell icon కూడా ఆన్ చేసుకోండి. అల్లాహ్ మీ అందరిపై తన కరుణ, ఆశీర్వాదాలు దయచేసుగాక.” 📌 Topics Covered: – ఘుసుల్ ఎప్పుడు ఫర్డ్ అవుతుంది – జునుబ్ నుండి పరిశుద్ధి – హైజ్ (పీరియడ్స్) తర్వాత ఘుసుల్ – నిఫాస్ (డెలివరీ తర్వాత) ఘుసుల్ – ఘుసుల్ పద్ధతి – ఘుసుల్ ఫర్డ్‌లు – ఘుసుల్ సున్నత్‌లు – చదవాల్సిన దువాలు – పూర్తి Islamic purification guide 💚 Islamic Knowledge | Telugu Islamic Wisdom #GhuslTelugu #IslamicTelugu #TeluguIslamicWisdom #GhuslGuide #PurificationInIslam #TeluguMuslims #IslamicKnowledge #GhuslFarz #HygieneInIslam #Jumablessings Ghusl in Telugu Ghusl Farz Telugu Ghusl Sunnah method How to do ghusl Telugu Janaba ghusl explanation Haiz ghusl Telugu Nifas ghusl Islamic purification Telugu Complete ghusl guide Telugu Islamic content Ghusul Ela cheyali Gusul chese paddati gusul lo em chadavaali gusul chesevidhanam in Telugu gusul in Telugu gusul ka tarika Telugu me