Перейти к содержимому

టీచర్ ఆ ఊరిలోకి రాగానే పేరెంట్స్ పిల్లలిని స్కూల్ కి పంపలేదు | Movie Explained in telugu | BTR

BTR creations

0:00 / 0:00

టీచర్ ఆ ఊరిలోకి రాగానే పేరెంట్స్ పిల్లలిని స్కూల్ కి పంపలేదు | Movie Explained in telugu | BTR

17 328 просмотров · 3 недели назад
BTR creations
342 тыс. подписчиков
17 328 просмотров · 3 недели назад
1889లో ఆడవాళ్లకి చదువు, ఓటు, ఉద్యోగం లాంటి హక్కులు కూడా సరిగ్గా లేని సమయంలో.. లూయిస్ అనే ఒక టీచర్ ఒక మారుమూల గ్రామానికి వస్తుంది. ఆమె లక్ష్యం ఒక్కటే — ఆ గ్రామంలోని పిల్లలందరికీ చదువు అందించాలి. కానీ పిల్లలను స్కూల్‌కి పంపడానికి ఊరి జనాలు ఒప్పుకోరు. పైగా ఆమె గతం, ఆమె ఆలోచనలు, ఆమె నిర్ణయాల కారణంగా ఆమెకు మరింత వ్యతిరేకత ఎదురవుతుంది.ఒక్కొక్క సమస్యను ఎదుర్కొంటూ పిల్లలకు చదువు విలువ ఏంటో అర్థమయ్యేలా చేయడానికి లూయిస్ చేసే పోరాటమే ఈ కథ. చివరికి పిల్లల చదువు ఎంత ముఖ్యమో ఊరి ప్రజలకు అర్థమై, ఆమె కల నెరవేరే పరిస్థితి వస్తుంది. ఈ కథలో ఒక టీచర్ పోరాటం మాత్రమే కాదు.. చదువు ఒక మనిషి జీవితాన్ని, ఒక సమాజం ఆలోచనలను ఎలా మార్చగలదో కూడా చాలా ఎమోషనల్‌గా చూపించారు. ఇలాంటి interesting Movie Stories, Movie Explained videos కోసం BTR Creationsని Subscribe చేయండి. #movieexplainedinmalayalam #TeluguMovieExplained #MovieStory #TeluguExplanation #MovieRecap #FilmExplained #TeluguMovies #StoryExplained #BTRCreations FAIR USE COPYRIGHT DISCLAIMER Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, commenting, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use. This is an explanation video and voice-over is done by myself. This video is only for entertainment purpose and this channel does not promote or encourage any illegal activities, all content provided by this channel, any video or images in the video used only to convey messages to the viewers. In case you feel your rights are violated in this video, kindly e-mail me at btram21225@gmail.com and I will be quite eager to take down my video. We have worked very hard for this Channel. Please don't give copyright strike, instead you can ask me to remove your movie clips (I will surely remove) or raise a copyright claim to get the advertisement revenue. Trust me I will be very glad to give the revenue to you.