Yesayya Vundaga Bhayamemi leduga || Sunday school song || Bharath, Moses, Melody & Ron-2021
Melody & Ron
0:00 / 0:00
Yesayya Vundaga Bhayamemi leduga || Sunday school song || Bharath, Moses, Melody & Ron-2021
2 415 просмотров · 3 месяца назад
Melody & Ron
16,5 тыс. подписчиков
2 415 просмотров · 3 месяца назад
Yesayya Vundaga Bhayamemi leduga || Sunday school song ||
Written & Composed -Ps. Bharath Kumar Nelli
Music - Bro. Paul Moses,
Vocals - Ps. Bharath, Melody & Ron
Recorded in 2021
యేసయ్య ఉండగా - భయమేమీ లేదుగా
సాతాను వచ్చిన - నన్నేమి చేయడుగా
నా పక్షమున్నవాడు
సైన్యములకధిపతియు
వేవేల దూతలతో
కొనియాడ బడువాడు
హల్లల హల్లల హల్లాలే II 8 II
హల్లల హల్లల హల్లాలే II 4 II
హల్లల హల్లల హల్లాలే II 4 II
1.Problemsసు వచ్చిన బయమేమీలేదుగా
Sufferingsసు వచ్చిన నాకేమికాదుగా
Enemyనె వచ్చిన టచ్ చేయలేదుగా
2. తోడేలు వచ్చిన భయమేమీ లేదుగా
సింహాలు వచ్చిన నాకేమికాదుగా
గోలియాతే వచ్చిన టచ్ చేయలేదుగా
Melody & Ron OFFICIAL,Welcome to our Channel...
#jkchristopher
#lillianchristopher
#sharonsisters