||Seethapathi Ramachandra ki Jai||సీతాపతి రామచంద్రకి జై||
SRI RAMAKRISHNA SEVA SAMITHI VETLAPALEM
0:00 / 0:00
||Seethapathi Ramachandra ki Jai||సీతాపతి రామచంద్రకి జై||
15 123 просмотра · 10 месяцев назад
SRI RAMAKRISHNA SEVA SAMITHI VETLAPALEM
1,55 тыс. подписчиков
15 123 просмотра · 10 месяцев назад
||Sri Ramakrishna Paramahamsa Sri Sarada Devi Swami Vivekananda||
||Bhajans by Sri Ramakrishna Seva Samithi Vetlapalem||
||శ్రీరామకృష్ణ పరమహంస శ్రీ శారదాదేవి స్వామి వివేకానంద||
||శ్రీరామకృష్ణ సేవాసమితి వేట్లపాలెం భక్తులు పాడిన భజనలు||
సీతాపతి రామచంద్రకీ జై రాధాపతి కృష్ణ చంద్రకీ జై
గౌరీపతి చంద్రచూడకీ జై పవనసుత హనుమాన్ కీ జై
కాళీసుత రామకృష్ణకీ జై తపోవన జ్ఞానానందకీ జై
దశరథనందన జానకి కాంతం భజే రామచంద్రం
రాజీవలోచన విశాలాక్షాయ భజే రాఘవేంద్రం
కోదండపాణి కరుణాకర భవ సంకట నాశకరం || సీతా ||
దేవకీనందన రుక్మిణికాంతం భజేవాసుదేవం
పంకజలోచన రాధారమణం భజే నారాయణం
మధుసూధన జయ మురళీధర హరి కేశవ గోవిందం ||సీతా ||
శ్రీపార్వతీశ్వర గౌరీకాంతం భజే విశ్వనాథం
భూత గణనాథ ఉమామహేశ్వర భజే శ్రీ గిరీశం
సాంబసదాశివ చంద్రకళాధర కపాలి త్రినేత్రం || సీతా ||
పవనపుత్ర శ్రీ వానరవీరం భజే ఆంజనేయం
శ్రీరామ చూడామణి ప్రదాయం భజే రామదూతం
సీతాశోక నివారణాయం జై శ్రీహనుమంతం || సీతా ||
చంద్రమణీ సుత శారదకాంతం భజే రామకృష్ణం
సర్వధర్మ సమన్వయ మూర్తిం భజే పరమహంసం
సకలజీవ సంసార దుఃఖహర నమో కాళిపుత్రం || సీతా ||
జైజైరాం జైజైరాం జైజైరాం సీతారాం
జైజైరాం సీతారాం జైజైరాం సీతారాం జైజైరాం సీతారాం
#TeluguDevotionalSongs #telugudevotionalworld #BhaktiSongs
#devotionalsongsonchamundeshwari #devotionalsongs
#TeluguBhakti
#HinduDevotionalSongs
#DevotionalMusic
#TeluguSongs
#NewDevotionalSongs
#bhakthisongstelugu
#BhakthiSongs
#teluguspiritualsongs
#ramakrishnasongs #trendingshorts #telugu