దబ్బరలెంచకురా దశరథ రామా....సంకీర్తన188
Karnati Peddi reddy
0:00 / 0:00
దబ్బరలెంచకురా దశరథ రామా....సంకీర్తన188
1 847 просмотров · 7 мес. назад
Karnati Peddi reddy
3,2 тыс. подписчиков
1 847 просмотров · 7 мес. назад
దబ్బరలెంచకురా దశరథరామా
ఉబ్బునననుగావునీ వుపాసకుడను
బలీయుడవీవు బడుగుతనమునాది
వలతివన్నిటాను అలతియేలరా
అలసుడననుగావ అసమునీకుపెరుగు
పిలువెట్టుకనన్ను ప్రియమునేలరా
అగగ్రిముడవీవు అవశదుడనునేను
జగతిత్రాతవీవు చండమేలరా
యీగొంటరిననుగావ యిలవాసినీకుపెరుగు
ఎగనూదకనన్ను యెలమిబ్రోవరా
పరమాత్ముడవీవు పరగుజీవుడనేను
ధర వేంకటేశుడవు తలకునేలరా
తరితీపరిననుగావ ధరనీబిరుదుపెరుగు
పరాకుచేయకనను పాలింపరారా
శ్రీరాముని కరుణ, శరణాగతులపై దయ, భక్తుని ఆర్తిని హృదయాన్ని తాకేలా వ్యక్తపరిచే ఈ భావగర్భిత కీర్తన “దబ్బరలెంచకురా దశరథరామా…” 🙏
బలహీనుడైన భక్తుడు తన దౌర్భల్యాన్ని ఒప్పుకుని, “నీవే నా ఆశ్రయం” అని పిలిచే ఈ పాదాలలో లోతైన శరణాగతి భావం కనిపిస్తుంది ✨
దశరథరాముడు భక్తుని రక్షకుడిగా, దయాసాగరుడిగా, పరమాత్మగా వెలుగుచేస్తూ
ఈ కీర్తనలో ప్రతి పదంలో భక్తి పరవశం నిండిపోతుంది 🔥
రచన: కర్ణాటి పెద్దిరెడ్డి గారు
🙏 మీకు ఈ కీర్తన నచ్చితే:
👍 Like చేయండి
💬 Comment చేయండి
🔔 మరిన్ని భక్తి కీర్తనల కోసం Subscribe చేయండి
జై శ్రీరామ్ 🙏🔥
#DevotionalUniverse
#SriRama
#JaiSriRam
#RamBhakti
#TeluguDevotional
#BhaktiSongs
#Keerthana
#DasarathaRama
#HinduDevotional
#SpiritualSongs
#TeluguBhakti
#RamaKeerthana
#IndianDevotional
#BhaktiGeethalu
#LordRama
#DevotionalMusic
#SriVenkateswara
#Govinda
#BhaktiMovement
#DivineSongs
© Karnati Peddi Reddy. All Rights Reserved.
This video, lyrics, and singing are the original work of this channel.
Re-uploading or using this content without permission is strictly prohibited.