బొజ్జ గణపయ్యకు ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు😋Vinayaka Chavithi Prasadam👌Ganesh Chaturdi recipes
Krishnaveni Kotigari
0:00 / 0:00
బొజ్జ గణపయ్యకు ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు😋Vinayaka Chavithi Prasadam👌Ganesh Chaturdi recipes
1 400 просмотров · 2 недели назад
Krishnaveni Kotigari
369 подписчиков
1 400 просмотров · 2 недели назад
అందరికీ నమస్కారం! 🙏
ఈ రోజు మన వీడియోలో వినాయక చవితి పండుగ సందర్భంగా బొజ్జ గణపయ్యకు ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు (Bellam Kudumulu) చాలా సులువుగా, సరైన కొలతలతో సాఫ్ట్‌గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పండుగ రోజుల్లో నైవేద్యంగా పెట్టడానికి ఈ ప్రసాదం ఎంతో ప్రత్యేకం.
వీడియో నచ్చితే తప్పకుండా LIKE చేయండి, మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీతో SHARE చేయండి. మరిన్ని రుచికరమైన వంటలు మరియు మంచి వ్లాగ్స్ కోసం మన Krishnaveni Kotigari Vlogs ఛానల్‌ని SUBSCRIBE చేసుకోండి! ❤️
Connect With Us:
Instagram: https://www.instagram.com/krishnaveni...
Facebook:
/ 1jtz6n2gr7
కావలసిన పదార్థాలు (Ingredients):
బియ్యప్పిండి (Rice Flour)
బెల్లం (Jaggery)
పచ్చిశనగపప్పు (Chana Dal)
యాలకుల పొడి (Cardamom Powder)
నెయ్యి (Ghee)
తగినన్ని నీళ్లు (Water)
#BellamKudumulu #VinayakaChavithiPrasadam #GaneshChaturthiSpecial #KudumuluRecipe #TeluguCooking #PrasadamRecipes #KrishnaveniKotigariVlogs #IndianFestivals #Naivedyam #krishnaveni #kotigari #howro #telugu #ganesha #prasad #homemade #recipe