42 రకాల దేశీ విత్తనాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? 🌱 | రైతు మాటల్లో పంట పరిస్థితి#agriculture #farming
NaiduSowji Vlogs
0:00 / 0:00
42 రకాల దేశీ విత్తనాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? 🌱 | రైతు మాటల్లో పంట పరిస్థితి#agriculture #farming
1 174 просмотра · 12 дней назад
NaiduSowji Vlogs
687 подписчиков
1 174 просмотра · 12 дней назад
గత వీడియోలో ఈ పొలంలో 42 రకాల దేశీ విత్తనాలు వేశామని చూశాం. 🌱
ఇప్పుడు ఆ విత్తనాలు ఎంతవరకు పెరిగాయి?
పంట పరిస్థితి ఎలా ఉంది?
రైతు ఇప్పటివరకు ఏం చేశాడు?
ఈ వీడియోలో రైతుతో కలిసి పొలాన్ని పరిశీలించి, ప్రస్తుతం ఉన్న పంట పరిస్థితిని రైతు మాటల్లోనే తెలుసుకున్నాం.
దేశీ విత్తనాలు, ప్రకృతి వ్యవసాయం, రైతు అనుభవాలు మరియు పొలంలోని తాజా పరిస్థితిని తెలుసుకోవడానికి వీడియోను పూర్తిగా చూడండి.
#దేశీ #ప్రకృతివ్యవసాయం #naturalfarming #దేశీవిత్తనాలు #desiseeds #naturalfarming #ప్రకృతివ్యవసాయం #organicfarming #farmer #agriculture #రైతు #దేశీపంటలు#trending #farmerlife #youtube #youtubevideo #viral #viralvideo #paddy #paddyfarming #NaiduSowjiVlogs