కాలభైరవ రూపాలు - అష్ట భైరవులు | Ashta Bhairava Mula Mantra
SS Bhakthi
0:00 / 0:00
కాలభైరవ రూపాలు - అష్ట భైరవులు | Ashta Bhairava Mula Mantra
61 175 просмотров · 5 лет назад
SS Bhakthi
81,5 тыс. подписчиков
61 175 просмотров · 5 лет назад
Kalabhairava Rupalu - కాలభైరవ రూపాలు - అష్ట భైరవులు, Ashta Bhairav: The eight manifestations of Kaal Bhairav, AshtaBhairavulu, Kalabhairava Rupalu
#AshtaBhairava #KalabhairavaRupalu #AshtaBhairavulu #AshtaBhairavaMantra #Kalabhairava #Kalashtami #KalabhairavaRopalu #Kalabhairavashtami #Kalabhairavashtami2021
Watch Next:
కాలభైరవ అష్టమి పూజ - • Видео
శ్రీ కాలభైరవ వ్రతం, నియమాలు, వ్రత కథ - • Kala Bhairava Vratham - Kala Bhairava Vrat...
శ్రీ కాలభైరవ అష్టోత్తరం Kalabhairava Ashtotram - • Kalabhairava Ashtothram In Telugu - Kalabh...
కాలభైరవ రూపాలు - అష్ట భైరవులు
మనకున్న కష్టాలు,దుఃఖాలు అన్నీ తొలగిపోవాలంటే మనం భైరవుడిని పూజించాలి . సతీదేవి శరీరత్యాగం చేసిన కారణంతో శివుడు దుఖాన్ని తట్టుకోలేక భైరవ రూపాన్ని ఆశ్రయించాడు. కనుక భైరవుడిని సేవిస్తే శివున్ని సేవించినట్లే."నేను భైరవ రూపంలో లోకానికి సుఖం చేకూర్చూతాను."అన్నది సాక్షాత్తు సదాశివుడి మాట .
అసితాంగో రురుశ్చండహ్ క్రోధశ్ఛోన్మత్త భైరవ
కపాలీ భీషణశ్చైవ సంహారశ్చాష్టభైరవాహ్
ఈ శ్లోకంలో చెప్పినట్లు కాలభైరవుడికి ఎనిమిది రూపాలు ఉన్నాయి.
1.అసితాంగ భైరవుడు
2.రురు భైరవుడు
3.చండ భైరవుడు
4.క్రోధ భైరవుడు
5.ఉన్మత్త భైరవుడు
6.కపాల భైరవుడు
7.భీషణ భైరవుడు
8.సంహార భైరవుడు
అయితే ప్రతి ఒక్క రూపానికి ఒక్కో ప్రత్యేకత ఉంది.
అసితాంగ భైరవ మంత్రం :
ఓం హ్రీం హ్రం హ్రీం హృం జం క్లాం క్లీం క్లుం
బ్రహ్మి దేవి సమేత్యయ అసితాంగ భైరవాయ
సర్వ శాప్ నివర్తితాయ ఓం హ్రీం ఫట్ స్వాహా
Om Hreem Hraam Hreem Hrum Jam Klaam Kleem Klum
Brahmi Devi Samethyaya Asithanga Bhairavaya
Sarva Shaap Nivarthithaya Om Hreem Phat Swahaa
ఈ రురు భైరవ మంత్రం :
ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం శ్రీం క్లీం శ్రీం
సర్వ రాజా వశీకరాయ సర్వ జన మోహనాయ
సర్వ వశ్య శీఘ్రం శీఘ్రం శ్రీం క్లీం శ్రీం స్వాహా.
Om Hreem Shreem Kleem Shreem Shreem Kleem Shreem
Sarva Raja Vashikaraya Sarva Jana Mohanaya
Sarva Vashya Sheegram Sheegram Shreem Kleem Shreem Svaha
చందా భైరవ మంత్రం :
ఓం హ్రీమ్ సర్వ శక్తి రూపాయ నీల వర్ణాయ
మహా చంద భైరవాయ నమః
Om Hreem Sarva Shakti Ruupaya Neela Varnaya
Maha Chanda Bhairavaya Namaha
క్రోథ భైరవుని మంత్రం :
ఓం శ్రీం హ్రీం శ్రీం హ్రీం క్లీం
సర్వ విఘ్న నివారనాయ మహా క్రోధభైరవాయ నమః
Om Shreem Hreem Shreem Hreem Kleem
Sarva Vighna Nivaranaya Maha Krodha Bhairavaya Namaha
ఉన్మత్త భైరవ మంత్రం :
ఓం హ్రీం వారాహి సమేతాయ మహా ఉన్మత్త భైరవాయ హ్రీం ఓం స్వాహా
Om Hreem Vaaraahi Samethaya Maha Unmattha Bhairavaaya
Hreem Om Svahaa
ఈ కపాల భైరవుని మంత్రం :
ఓం హ్రీమ్ క్రీమ్ హ్రీమ్ శ్రీం
కపాల భైరవాయ నమః
Om Hreem Kreem Hreem Sreem
Kapala Bhairavaya Namaha
భీషణ భైరవ మంత్రం :
ఓం హ్రీమ్ భీషణ భైరవాయ సర్వ సాబ నివరనాయ
మమ వశం కురు కురు స్వాహా
Om Hreem Bheeshana Bhairavaya Sarva Saaba Nivaranaya
Mama Vasham Kuru Kuru Svaaha
సంహార భైరవ మంత్రం :
ఓం నమో భగవతే సంహార భైరవాయ
భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షసాన్ ఉచ్ఛాటయ ఉఛ్చాటయ
సంహరాయ సంహరాయ సర్వ భయ ఛేదానం కురు కురు స్వాహా:
Om Namo Bhagavate Saṁhara Bhairavay
Bhuta Preta Pisaca Brahma Rakṣasan Uccaṭaya Uccaṭaya
Samharaya Samharaya Sarva Bhaya Chedanam Kuru Kuru Svaha