Перейти к содержимому

Divine Mercy Intercession -2013 |TURNING POINT | Fr. Cyril Doss SVD | 13-10-2026 #divinemercychaplet

Fr Cyrildoss SVD telugu

0:00 / 0:00

Divine Mercy Intercession -2013 |TURNING POINT | Fr. Cyril Doss SVD | 13-10-2026 #divinemercychaplet

9 128 просмотров · Трансляция закончилась 6 ч назад
Fr Cyrildoss SVD telugu
21,6 тыс. подписчиков
9 128 просмотров · Трансляция закончилась 6 ч назад
Divine Mercy Intercession -2013 - Days |TURNING POINT | Fr. Cyril Doss SVD | 13-10-2026 #divinemercychaplet సాధ్యం కానిది లేనేలేదు నీకు సాధ్యం కానిది లేనేలేదు సకల సృష్టిని సృష్టించి ఎలే దేవా నీకు సాధ్యం అన్నియు సాధ్యం (2) - సాధ్యం కానిది 1. మార్త మరియ కన్నీళ్లు చూచి, మరణించిన లాజరును సజీవంగా లేపెను యేసు నీకు సాధ్యం అన్నియు సాధ్యం (2) - సాధ్యం కానిది 2. స్తుతులు చెల్లించగనే, శత్రువులలో కలవరం పుట్టి ఒకరినొకరు నాశనం చేసిరే నీకు సాధ్యం అన్నియు సాధ్యం (2) - సాధ్యం కానిది 3. అందమైన ద్వారం వద్ద, అందంలేని పక్షవాత రోగి నడిచాడే యేసు నామములో నీకు సాధ్యం అన్నియు సాధ్యం (2) - సాధ్యం కానిది 4. ఈసాకు ప్రార్ధింపగా రెబెకా గర్భం ధరించి కమలలకు జన్మనిచ్చిందే నీకు సాధ్యం అన్నియు సాధ్యం (2) - సాధ్యం కానిది 5. ఏలీయా ప్రవచింపగా, సారెఫతు విధవ ఇంటిలో పిండి, నూనెకు కొరత రాలేదే నీకు సాధ్యం అన్నియు సాధ్యం (2) - సాధ్యం కానిది