2026కి ఇదే PERFECT Smartphone! 😱 Redmi K100 Pro Max 5G | 2.1 Channel Audio 🔥
VaasuTechVlogs
0:00 / 0:00
2026కి ఇదే PERFECT Smartphone! 😱 Redmi K100 Pro Max 5G | 2.1 Channel Audio 🔥
460 126 просмотров · 1 мес. назад
VaasuTechVlogs
1,43 млн подписчиков
460 126 просмотров · 1 мес. назад
2026లో ₹60,000 లోపు ఒక PERFECT Smartphone ఏది అని అడిగితే… నా choice ఇదే! 🔥
ఇది మన ఇండియాలో కాకుండా Chinaలో launched అయిన Redmi K100 Pro Max 5G. కానీ ఈ ఫోన్‌లో ఉన్న features చూస్తే flagship smartphones కి కూడా గట్టి competition ఇస్తుంది! 😍
ముఖ్యంగా ఈ ఫోన్‌లో ఉన్న UNIQUE 2.1 Channel Audio Technology చాలా interesting విషయం! 🔊🔥
సాధారణ smartphonesలో రెండు speakers మాత్రమే ఉంటాయి. కానీ Redmi K100 Pro Max 5Gలో 2 Speakers + 1 Dedicated Subwoofer కలిపి 2.1 Channel audio setup అందిస్తున్నారు. అంటే smartphoneలోనే మరింత powerful bass, richer sound మరియు immersive audio experience అందించడానికి ప్రయత్నించారు. 🤯
ఈ వీడియోలో Redmi K100 Pro Max 5G గురించి పూర్తిగా తెలుసుకుందాం:
📱 Design & Build Quality
🖥️ Display & Refresh Rate
⚡ Processor & Performance
📸 Camera Setup & Camera Features
🔋 Battery & Charging
🔊 2.1 Channel Audio – 2 Speakers + Dedicated Subwoofer
🎮 Gaming Performance
🌐 China Version గురించి ముఖ్యమైన విషయాలు
💰 Price & ₹60,000 Budgetలో ఇది ఎంత వరకు Worth?
🏆 2026లో ఇది నిజంగా PERFECT Smartphone అవుతుందా?
మీరు ₹60,000 Budgetలో Smartphone కొనాలనుకుంటే, ఈ Redmi K100 Pro Max 5Gని Consider చేస్తారా?
మీ Opinionను Comment చేయండి 👇❤️
#RedmiK100ProMax #Redmi #RedmiK100ProMax5G #TechTelugu #Smartphones