సీఎం చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ | CM Chandrababu Meets TN CM Vijay at Undavalli | TV5 News
TV5 News
0:00 / 0:00
సీఎం చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ | CM Chandrababu Meets TN CM Vijay at Undavalli | TV5 News
189 717 просмотров · 5 ч назад
TV5 News
6,65 млн подписчиков
189 717 просмотров · 5 ч назад
ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ అయ్యారు. పుష్పగుచ్ఛంతో విజయ్‌ను చంద్రబాబు ఆహ్వానించగా, మంత్రి నారా లోకేష్ ఆత్మీయ స్వాగతం పలికారు. మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిలను విజయ్‌కు చంద్రబాబు పరిచయం చేశారు. గోదావరి–కావేరి అనుసంధానం, తెలుగుగంగ ద్వారా చెన్నైకి తాగునీరు అంశాలపై ఇద్దరు సీఎంలు చర్చించారు.
AP CM N Chandrababu Naidu hosts Tamil Nadu CM Vijay at his Undavalli camp office; Godavari–Cauvery river linking and drinking water for Chennai on the agenda.
#Chandrababu #Vijay #TamilNaduCM #NaraLokesh #Undavalli #TV5News