1980 vs 2026 😍 అప్పటి జీవితం ఎలా ఉండేది? | ఇప్పుడు ఎలా మారిపోయింది?
Nikitha Vijay
0:00 / 0:00
1980 vs 2026 😍 అప్పటి జీవితం ఎలా ఉండేది? | ఇప్పుడు ఎలా మారిపోయింది?
16 156 просмотров · 6 дн. назад
Nikitha Vijay
764 подписчика
16 156 просмотров · 6 дн. назад
1980లో మన జీవితం ఎలా ఉండేది? ❤️
చేతులతో బట్టలు ఉతకడం, చేతులతో గిన్నెలు తోమడం, వేపపుల్లతో పళ్లు తోమడం, బావి నుంచి నీళ్లు తెచ్చుకోవడం, కట్టెల పొయ్యిపై వంట చేయడం, ఇంటి మొత్తాన్ని వంగి తడి గుడ్డతో తుడవడం, వేసవిలో అందరూ వరండాలో కలిసి పడుకోవడం…
ఇప్పుడు 2026లో washing machine, modern kitchen, water purifier, smartphone, video calls, online shopping వంటి ఎన్నో సౌకర్యాలు వచ్చాయి.