Перейти к содержимому

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మటన్ లివర్ ఫ్రై 😋 | Healthy & Tasty Mutton Liver Fry Recipe In Telugu

Karishma's creative world

0:00 / 0:00

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మటన్ లివర్ ఫ్రై 😋 | Healthy & Tasty Mutton Liver Fry Recipe In Telugu

192 просмотра · 9 дней назад
Karishma's creative world
198 подписчиков
192 просмотра · 9 дней назад
నమస్తే ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియోలో ఎక్కువ స్పైసీ కాకుండా, ఇంట్లో వాళ్లందరూ మరియు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేలా ఉండే నార్మల్ స్టైల్ "మటన్ లివర్ ఫ్రై" (Mutton Liver Fry) ని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం.మటన్ లివర్ తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ఐరన్, విటమిన్ B12, విటమిన్-A మరియు ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. రక్తహీనత సమస్య ఉన్నవారికి, అలాగే పెరిగే పిల్లల శారీరక ఎదుగుదలకు ఇది ఎంతో మేలు చేస్తుంది. ఈ వీడియోలో లివర్ ముక్కలు గట్టిపడకుండా సాఫ్ట్‌గా, జ్యుసీగా రావడానికి కొన్ని సింపుల్ టిప్స్ కూడా చెప్పాను. వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ లో చెప్పండి!Please Like, Share and Subscribe to Karishma's Creative World for more tasty and healthy recipes!#MuttonLiverFry #MuttonKalejiFry #LiverFryInTelugu #HealthyRecipes #MuttonRecipes #Karishma'sCreativeWorld #TeluguVantalu #LiverFryBenefits