"సావిత్రికి సింగర్ జానకి కి గొడవలున్నాయా?" #tfi #sjanaki #savitri
Radio Rambabu
0:00 / 0:00
"సావిత్రికి సింగర్ జానకి కి గొడవలున్నాయా?" #tfi #sjanaki #savitri
3 260 просмотров · 1 месяц назад
Radio Rambabu
9,47 тыс. подписчиков
3 260 просмотров · 1 месяц назад
మురిపించే మువ్వలు చిత్రం తమిళ ఒరిజినల్ సినిమా అయిన #KunjumSalangai కి తెలుగు అనువాదం.ఈ చిత్రంలోని నీ లీల పాడెద దేవా పాటలో ఎస్.జానకి గాత్రం , కారైకురిచి అరుణాచలం నాదస్వరం పోటీ పడతాయి.
తమిళ పాట ఎంత పాపులరో తెలుగు పాట కూడా అఔంతే పాపులర్.
మొదట్లో సావిత్రి తనఖహకు పి.సుశీల పాడాల్సిందేనని పట్టుపట్టారు.కానీ దర్శకుడు రామన్ తిరస్కరించారు
పూర్తి వీడియో చూడండి
#radiorambabu #oldtelugumovies #ntr #savitri #smsubbaiahnaidu #mvraman #geminiganesan #tfi #telugucinema #oldtelugusongs #rushyendramani #tiruchandur