ఈ ఒక్క ట్రిక్‌తో 5 నిమిషాల్లో మోదకాలు! 🌸 పాకం, పంచదార అస్సలు వద్దే వద్దు ✨ Instant Modak Telugu"
Nandu chethi vanta
0:00 / 0:00
ఈ ఒక్క ట్రిక్‌తో 5 నిమిషాల్లో మోదకాలు! 🌸 పాకం, పంచదార అస్సలు వద్దే వద్దు ✨ Instant Modak Telugu"
13 просмотров · 2 недели назад
Nandu chethi vanta
35 подписчиков
13 просмотров · 2 недели назад
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు! 🌸
ఈరోజు మన ఛానెల్‌లో ఎలాంటి పాకం పట్టే పని లేకుండా, పంచదార మరియు ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండా చాలా హెల్దీగా అటుకులు, ఓట్స్‌తో 5 నిమిషాల్లో చేసుకునే మోదకాల రెసిపీని చూద్దాం.
🥛 కావాల్సిన పదార్థాలు (Ingredients):
అటుకులు (Poha) - 6 cups
ఓట్స్ (Oats) - 1/2 cup
తురిమిన బెల్లం (Jaggery) - 1/2 cup
యాలకలు (Cardamom) - 2
నెయ్యి (Ghee) - 2 tbsp
డ్రై ఫ్రూట్స్ (Cashews, Almonds, Pistachios)
పాలు (Milk) - తగినంత
వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి!
#GaneshChaturthi #ModakRecipe #HealthyModak #PohaModak #PrasadamRecipes
Vinayaka chavithi prasadalu
#GaneshChaturthi2026 #ModakRecipeInTelugu #HealthyModak #PohaOatsModak #InstantPrasadam #VinayakaChavithi #NoSugarModak
#instant modakalu