Перейти к содержимому

ప్రకృతి వ్యవసాయంలో ఈ రైతు విధానాలు భేష్ | #bannana #NaturalFarmer #srinivasreddy ‪@Raitunestham‬

Raitu Nestham

0:00 / 0:00

ప్రకృతి వ్యవసాయంలో ఈ రైతు విధానాలు భేష్ | #bannana #NaturalFarmer #srinivasreddy ‪@Raitunestham‬

37 085 просмотров · 1 год назад
Raitu Nestham
1,41 млн подписчиков
37 085 просмотров · 1 год назад
#raitunestham #naturalfarming #bannana #farming #bannanafarming #srinivasreddy #naturalfarmer #organicfarming #organicbananas #guntur #mangalagiri #kothapalemfarmer గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి సమీపం లో వున్న కొత్తపాలెం గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి.. ప్రకృతి వ్యవసాయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. 5 ఎకరాల్లో అరటి, దుంప, పసుపు తదితర పంటలు సాగు చేస్తున్న ఈ రైతు.. పూర్తిగా సహజ విధానాలతో నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నారు. రసాయన రహిత వ్యవసాయంలో నిపుణులయ్యారు. భూమి దున్నకం నుంచి పంట కోత వరకూ సహజ వ్యవసాయంపై అనేక అంశాల్లో నైపుణ్యం సాధించిన రైతు శ్రీనివాస్ రెడ్డి ప్రస్థానం... అందరికీ ఆదర్శం. మరింత సమాచారం కోసం ప్రకృతి వ్యవసాయ రైతు శ్రీనివాస్ రెడ్డి గారిని 9866339832 ఫోన్ నెంబర్ లో సంప్రదించగలరు. banana farming,banana farm,banana,farming,high density banana farming,banana cultivation,banana harvesting,banana field,banana plantation,banana plant,growing bananas,banana planting,banana growing tips,banana farming project,banana farming in india,organic banana farming,growing banana trees,banana tree,banana farming technique,banana plant care,banana plants,banana farming business plan,chakkarakeli banana farming,banana farm planting sapling ---------------------------------------------------------------------------- ☛ Subscribe for latest Videos -   • విత్తనంతో విప్లవం - Seeds రక్షణ - విస్తరణ ...   ☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​ ☛ Follow us on -   / rytunestham​.  . ☛ Follow us on -   / rythunestham