APPSC JOBS 🔥 Study vs Residence Certificate | ఎవరు ఏ సర్టిఫికెట్ పెట్టాలి? పూర్తి వివరాలు
JOSH Study Club
0:00 / 0:00
APPSC JOBS 🔥 Study vs Residence Certificate | ఎవరు ఏ సర్టిఫికెట్ పెట్టాలి? పూర్తి వివరాలు
9 874 просмотра · 12 ч назад
JOSH Study Club
121 тыс. подписчиков
9 874 просмотра · 12 ч назад
ఈ లింక్ ద్వారా app డౌన్లోడ్ చేసుకోండి.
👇👇👇👇👇👇👇👇
Play Store (Android Users )
https://play.google.com/store/apps/de...
For IOS Users
👇👇👇👇👇👇👇👇
https://apps.apple.com/in/app/myinsti...
Organization Code : OGIIE
Play Store ద్వారా JOSH STUDY CLUB APP డౌన్లోడ్ చేసుకోండి.
• మీ Phone నెంబర్, E-Mail Id తో రిజిస్ట్రేషన్ అవ్వండి.
• App లో Store Option ద్వారా మీకు నచ్చిన Course Click చేసి COURSE నీ BUY చేసుకోండి.
మీకు Courses సంబంధించి ఏదైనా సందేశాలు ఉంటే ఈ నెంబర్ 9704670893 కీ సంప్రదించండి
📢 APPSC JOBS 2026 – Study Certificate vs Residence Certificate పూర్తి వివరాలు
APPSC ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు Study Certificate, Residence Certificate విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి. ఈ వీడియోలో మీ అన్ని ముఖ్యమైన సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం.
📌 ఈ వీడియోలో చర్చించే ముఖ్యమైన అంశాలు:
✅ Residence Certificate ఎవరు సమర్పించాలి? ఎవరు సమర్పించకూడదు?
✅ రెగ్యులర్‌గా చదివిన స్కూల్ మూతపడితే Study Certificates ఎక్కడ పొందాలి?
✅ స్కూల్ రికార్డులు అందుబాటులో లేకపోతే ఏం చేయాలి?
✅ Unrecognized Schoolsలో చదివిన అభ్యర్థులకు ఏ సర్టిఫికెట్ అవసరం?
✅ MEO ఆఫీస్‌లో రికార్డులు దొరకకపోతే ఏం చేయాలి?
✅ Private Study అంటే ఏమిటి? అలాంటి అభ్యర్థులకు ఏ సర్టిఫికెట్ అవసరం?
✅ తెలంగాణ రాష్ట్రంలో చదివిన అభ్యర్థులు ఏం చేయాలి?
🎯 APPSC అభ్యర్థులు తప్పక చూడాల్సిన ముఖ్యమైన వీడియో.
మీకు Study Certificate లేదా Residence Certificate గురించి ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి.
📌 APPSC ఉద్యోగాల తాజా సమాచారం, నోటిఫికేషన్లు, పరీక్షల ప్రిపరేషన్ కోసం మా ఛానెల్‌ను Subscribe చేసుకోండి.
JOSH STUDY CLUB – మీ ప్రభుత్వ ఉద్యోగ లక్ష్యానికి మా సహకారం!