Перейти к содержимому

గరళ గలని గాన గమకం(telugu lyrics)||G V S TELUGU||

G V S TELUGU

0:00 / 0:00

గరళ గలని గాన గమకం(telugu lyrics)||G V S TELUGU||

98 076 просмотров · 4 года назад
G V S TELUGU
37,4 тыс. подписчиков
98 076 просмотров · 4 года назад
#gvstelugu #telugulyrics గరళ గలని గాన గమకం(telugu lyrics)||G V S TELUGU|| రాగం... ఉదయ చంద్రిక తాళం... ఆదితాళం సాంగ్.... గరళ గలని గాన గమకం సాకి.... శివుడే నీలకంఠుడు శివుడే గరళకంఠుడు శివుడే సర్వేశ్వరుడు పల్లవి... గరళ గలని గాన గమకం శైల తనయకు నొసట తిలకం నా యమకము నమక చమకము నీ పదముల అంకితం || 2 || ||గరళ|| చరణం... బోలతనమున పరుగు పరుగున వచ్చి భక్తులు కంది కంది తలచినంతట నిలచి ఎదుటన పాప రాశిని కాలరాసి || 2 || సులబశాంతుడ వన్న కీర్తిని శిరము దాల్చిన ధూర్జటి ఆంధ్రభారతి మంగళారతి అందుకోర జగపతి. ||గరళ|| చరణం.... వేద నాథ ఈ అనాధను వీడనానిది శేయ భావ్యమా || 2 || శంకరా నీపాదదాసుని నిత్యశంకుతొ సేయ న్యాయమా భక్తినిచ్చి భావనిచ్చి దీవెనిడరా సతిపతి ఎక్కడున్న వెతికినన్ను చేరగలను పసుపతి ||గరళ|| ━━━━━━━༺༻━━━━━━━ WhatsApp : link 👇 https://chat.whatsapp.com/CckRFndC8CY...