Live 🔴 | గోధుమపిండితో కరకరలాడే తీపి గవ్వలు | Wheat Flour Sweet Gavvalu Recipe In Telugu | Gavvalu
UppuKaaramMasala
0:00 / 0:00
Live 🔴 | గోధుమపిండితో కరకరలాడే తీపి గవ్వలు | Wheat Flour Sweet Gavvalu Recipe In Telugu | Gavvalu
2 821 просмотр · Трансляция закончилась 5 дн. назад
UppuKaaramMasala
654 подписчика
2 821 просмотр · Трансляция закончилась 5 дн. назад
పిల్లల కోసం, గోధుమపిండితో బెల్లం గవ్వలు గుల్లగా, కరకరలాడుతూ రావాలంటే పక్కా కొలతలతో ఈ వీడియోలో చూపించినట్టు చేసి చూడండి. గవ్వల పీట (Gavvala Chekka) లేకపోయినా కేవలం చేత్తోనే "గోరు చుట్టు" (Goru Chuttu) విధానంలో ఎంతో ఈజీగా ఈ గవ్వలను తయారు చేసుకోవచ్చు. మైదా వాడకుండా హెల్తీగా పిల్లల కోసం సాయంత్రం స్నాక్స్ లా లేదా పండగలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు!
Do try this traditional Andhra festival sweet Bellam Gavvalu made with healthy wheat flour (Godhuma Pindi) without using a traditional gavvalu board. This step-by-step video shows how to shape perfect sweet shells using the hand-rolling technique (Goru Chuttu).
Ingredients Required (కావలసిన పదార్థాలు):
• Godhuma Pindi (Wheat flour)
• Bombay Ravva (Suji) - 2 tbsp
• Melted Ghee or Hot Oil
• Salt - a pinch
• Suger (Jaggery)
• Yalakula Podi (Cardamom powder)
• Oil - for deep frying
• Backing soda
Please Like, Share, and Subscribe for more traditional Telugu home kitchen recipes.
#BellamGavvalu #GodhumaPindiGavvalu #GoruChuttuGavvalu #TeluguSweets #TraditionalSweets #WheatFlourRecipes #SnackRecipe #HealthySweet