Перейти к содержимому

ఇది మీకు తెలుసా?పక్షుల ఆకలి తీర్చే వరి కంకులు| WhatsApp feeding traditional

viral viraja143

0:00 / 0:00

ఇది మీకు తెలుసా?పక్షుల ఆకలి తీర్చే వరి కంకులు| WhatsApp feeding traditional

73 просмотра · 7 дн. назад
viral viraja143
2,12 тыс. подписчиков
73 просмотра · 7 дн. назад
ఇది మీకు తెలుసా? పక్షుల ఆకలి తీర్చే వరి కంకుల దండ | Birds Feeding Tradition 🌾🐦ఇది కేవలం వరి దండ కాదండి, పక్షులకు మేత! 🙏🐦 పంట కోత అయిపోయాక పిచ్చుకలకు, పక్షులకు తినడానికి గింజలు దొరకవు. అందుకే మా పల్లెటూరిలో ఇలా వరి కంకులను దండగా కట్టి ఇంటి ముందు వేలాడదీస్తాము. ఒక్క దండతో వందల పక్షుల ఆకలి తీరుతుంది. ఇది మన పూర్వీకుల నుండి వస్తున్న గొప్ప సంప్రదాయం. ప్రకృతిని కాపాడుకుందాం, పక్షులను కాపాడుకుందాం. మీరు కూడా మీ ఇంటి ముందు ఇలా కడతారా? కామెంట్ లో చెప్పండి. #VarikankulaDanda #PichukalakuMetha #BirdsFeeding #TeluguVillage #VillageLife #NatureTradition #SaveBirds #PalletooruMuddu #TeluguVlogs Keywords: varikankulu, pichukala gudu, pakshulaku metha, village tradition, birds feeding at home ---