Перейти к содержимому

Explainer : 🔴తీరం దాటిన తుఫాన్! తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం.. 3 రోజులు భారీ వర్షాలు! - TV9

TV9 Telugu Digital

0:00 / 0:00

Explainer : 🔴తీరం దాటిన తుఫాన్! తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం.. 3 రోజులు భారీ వర్షాలు! - TV9

65 327 просмотров · 5 часов назад
TV9 Telugu Digital
3,17 млн подписчиков
65 327 просмотров · 5 часов назад
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపించింది. భారీ వర్షాలకు తోడు బలమైన ఈదురుగాలులు వీయడంతో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఇళ్ల రేకులు ఎగిరిపడ్డాయి. మరికొన్ని ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఏపీలో మొదలైన ఈ ప్రభావం తెలంగాణలోని కొన్ని జిల్లాలపైనా కనిపించింది. మరి రెండు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది? ఏఏ ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా కనిపించింది? ఇప్పుడు చూద్దాం. Explainer : 🔴తీరం దాటిన తుఫాన్! తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం.. 3 రోజులు భారీ వర్షాలు! - TV9 #Cyclone #CycloneUpdate #AndhraPradesh #Telangana #HeavyRain #WeatherAlert #RedAlert #APWeather #TelanganaWeather #TeluguNews Credits : Madhuri ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR... ► Follow us on X :   / tv9telugu   ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook:   / tv9telugu   ► Follow us on Instagram:   / tv9telugu   ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu