Перейти к содержимому

Temple in Kompalli has a history of 600 years / కొంపల్లిలో గల 600 సంవత్సరముల శ్రీ ఉమామహేశ్వర ఆలయం

Manamoji7

0:00 / 0:00

Temple in Kompalli has a history of 600 years / కొంపల్లిలో గల 600 సంవత్సరముల శ్రీ ఉమామహేశ్వర ఆలయం

1 534 просмотра · 2 года назад
Manamoji7
1,82 тыс. подписчиков
1 534 просмотра · 2 года назад
#varmasvlogs #viralvideos #youtube videos #varma #telangana tourist #old temples ee దేవస్థానం 600 సంవత్సరాల స్థల చరిత్ర ఉన్నదండి.ఈ కొత్త దేవాలయం కట్టక ముందు ఇదే స్థలములో శివాలయం ఉండెడిది . ఈ పాత శివాలయానికి చెందిన విగ్రహాలు ఇప్పటికీ కొన్ని మనము చూడవచ్చును. పాత విగ్రహాలు ఈ వీడియో లో చూపించానండి.కొన్ని విగ్రహాల నుండి చిన్న చిన్న భిన్నాలు అవడం చేతన వాటిని శివాలయం బ్యాక్ సైడ్ చెరువుకట్ట పైన ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాయ్.అప్పటి విగ్రహాలలో కొన్ని బాగుండడంతో వాటికి పునర్ప్రతిష్ఠ చేసి ఇప్పటికీ పూజలు చేస్తున్నారు. ఈ వీడియో చూస్తె మీకే పూర్తిగా అర్థం అవుతుంది Thank you