Перейти к содержимому

Papikondalu Boat Trip 2026 | Rajahmundry to Papikondalu | Papikondalu Complete Information-2026

Gopichand's Journey

0:00 / 0:00

Papikondalu Boat Trip 2026 | Rajahmundry to Papikondalu | Papikondalu Complete Information-2026

57 798 просмотров · 8 мес. назад
Gopichand's Journey
900 подписчиков
57 798 просмотров · 8 мес. назад
ఈ వీడియోలో నేను మీకు ఆంధ్రప్రదేశ్‌లోని అందమైన ప్రదేశం 'పాపికొండలు' చూపిస్తున్నాను. రాజమండ్రి నుండి ప్రయాణం మొదలుపెట్టి, గోదావరి అలల మీద పడవ ప్రయాణం చేస్తూ, ఆ పచ్చని కొండల మధ్య గడిపిన అద్భుతమైన క్షణాలను ఈ వీడియోలో మీరు చూడొచ్చు. Papikondalu trip Packages: Rajahmundry to Papikondalu round trip - Rs.1250(with Breakfast and Lunch) Gandipochamma to Papikondalu round trip - Rs.1000(with Breakfast and Lunch) Rajahmundry to Bhadrachalam Trip - Rs.2100-Rs.2300(with Breakfast and Lunch) Papikondalu Night stay and drop Rajahmundry or Bhadrachalam - Rs.4500-Rs.4800(Tent stay with food) Cottage(Rs.5000 extra) Bhadrachalam to Papikondalu round trip - Rs.1250(with Breakfast and Lunch) Ap Tourism - https://tourism.ap.gov.in/tours నేను వీడియోలు చేయడం ఇప్పుడే నేర్చుకుంటున్నాను. ఈ వీడియోలో ఏవైనా తప్పులు ఉంటే దయచేసి కామెంట్ బాక్స్‌లో చెప్పండి, నేను తప్పకుండా సరిచేసుకుంటాను. ఈ వీడియోలో మీరు చూడబోయేవి: • రాజమండ్రి నుండి బోట్ జర్నీ • గోదావరి నది అందాలు • పాపికొండల అద్భుతమైన వ్యూస్ • టూర్ బడ్జెట్ మరియు ఇతర వివరాలు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి! Follow Me On: https://www.instagram.com/gopichandsj... #Papikondalu #Godavari #GopichandsJourney #TeluguVlogs #TravelVlog #AndhraPradeshTourism #PapikondaluTour MUSIC CREDIT : Song: Fiddle De Dee Composer: Silverman Sound Studios Website:    / silvermansound   License: Creative Commons (BY 4.0) https://creativecommons.org/licenses/... Music powered by BreakingCopyright: https://breakingcopyright.com