Перейти к содержимому

My daughter scooty accident after perfomance(HER FOOT injured,But she is not comparmise)orange dress

VEETURI

0:00 / 0:00

My daughter scooty accident after perfomance(HER FOOT injured,But she is not comparmise)orange dress

14 просмотров · 6 дн. назад
VEETURI
7 подписчиков
14 просмотров · 6 дн. назад
స్కూటీ యాక్సిడెంట్ అయ్యి రెండు పాదాలకు, మోకాలుకు చేతులకు దెబ్బలు తగిలాయి.రెండు రోజులు తరువాత గవర్నర్ హౌస్లో ప్రదర్శన ఇవ్వాలి.అన్ని సెట్ అయ్యే సరికి ఈ యాక్సిడెంట్.సరే ఏం చేస్తాం వదిలేయంటే వదలకుండా ఆ దెబ్బల కాలుతోనే డాన్స్ చేసింది ఒప్పుకున్న తర్వాత తప్పుకోకూడదని.ఆ రోజు నాకు సుధాచంద్రన్ మూవీ గుర్తు వచ్చింది.వ్యూస్ కోసమో చానెల్ గుర్తింపు రావాలనో ఈ వీడీయో పెట్టటం లేదు.తనకి తల్లిని అయినందుకు నేను గర్వ పడుతున్నాను.ఆ తపన,ఆ ఇష్టం,ఇచ్చిన మాట నిలబెట్టుకవడం,ఎంత కష్టమొచ్చినా కంప్లీట్ చేయాలనే Enthusiasm🙏🙏🙏🙏🙏👏👏👏👏.Really really great