Oho Golla Bhama Na Priya Satyabhama | Krishna Dasa Sahithyam | Telugu Traditional Song
శ్రీ కృష్ణ దాస సాహిత్య రచనలు (Krishna Das)
0:00 / 0:00
Oho Golla Bhama Na Priya Satyabhama | Krishna Dasa Sahithyam | Telugu Traditional Song
119 672 просмотра · 2 месяца назад
శ్రీ కృష్ణ దాస సాహిత్య రచనలు (Krishna Das)
14,6 тыс. подписчиков
119 672 просмотра · 2 месяца назад
కృష్ణదాస సాహిత్యం నుండి అందించబడిన అత్యంత మధురమైన సాంప్రదాయ గీతం "ఓహో గొల్లభామా నా ప్రియా సత్యభామా". శ్రీకృష్ణుడు మరియు సత్యభామల మధ్య జరిగే అందమైన అలక, సంవాదాన్ని ఈ పాట అద్భుతంగా ఆవిష్కరిస్తుంది.
పల్లవి:
ఓహో గొల్లభామా.. నా ప్రియా సత్యభామ
ఏమిటీ ఈ గోలా.. ఏమిటి నీ గోల
ఓ భామ సత్యభామా.. ఏమిటి నీ బాధా ఓ సత్య
ఏమిటే నీ బాధ.. ఓహో గొల్లభామా..
చరణం 1:
అలగమాకే చిన్నదానా.. ఇటు చూడే నా వంకా
మాట్లాడే కాసింత.. అలగమాకే చిన్నదానా
ఇటు చూడే నా వంకా.. మాట్లాడే కాసింత
ఓహో గొల్ల భామ నా ప్రియా సత్యభామ
ఏమిటీ ఈ గోలా.. ఏమిటి నీ గోల
రుక్మిణి నిను గేలిచేసెనా.. జాంబవతి నిన్ను తూలెనాడెనా
రుక్మిణి నిను గెలిచేసెనా.. జాంబవతి నిన్ను తూలెనాడెనా
చెప్పవే వో చిన్నదానా.. ఏమిటి నీ చింతా
ఏమిటి నీ బాధ..
ఓహో గొల్ల భామ నా ప్రియా సత్యభామ
ఏమిటీ ఈ గోలా.. ఏమిటి నీ గోల
ఎవ్వరీకీ ఇవ్వనీ స్థానమిచ్చాను నీకూ దాసుడైనాను
ఎవ్వరీకీ ఇవ్వనీ స్థానమిచ్చాను నీకు దాసుడైనాను
ఏమి తక్కువ అయ్యింది నీకు.. ఏమి తక్కువ అయ్యింది నీకు
ఆపవే నీ అలుకా ఓ భామ.. చేరవే నన్నింక
ఆపవే నీ అలుకా ఓ సత్యా.. చేరవే నన్నింకా
ఆపవే నీ అలుకా ఓ సత్యా.. చేరవే నన్నింకా
ఓహో ఓఒ ఓఒ ఓఒ ఓ.. నాసత్య ఆపవే నీ అలుక
కాస్త చూడవే నా వంకా.. కాస్త చూడవే నా వంక
#OhoGollaBhama #KrishnaDasaSahithyam #SatyabhamaSatyabhama #TeluguTraditionalSongs #TeluguDevotional #KrishnaSongsTelugu #GollaBhamaSong #TeluguMelody #AnnamayyaStyle #ClassicalTelugu