Перейти к содержимому

Indulona Gala Sukhamu

Anila Kumar Garimella

0:00 / 0:00

Indulona Gala Sukhamu

17 234 просмотра · 4 года назад
Anila Kumar Garimella
24,5 тыс. подписчиков
17 234 просмотра · 4 года назад
Lyrics: Sri Tallapaka Annamacharya Music: Sri Garimella Balakrishna Prasad Singer: Sri Garimella Anila Kumar Ragam: Desh Talam: Adi Lyrics(Telugu): ఇందులోనఁ గల సుఖమింతే చాలు మాకు నిందు వెలియైన సిరులేమియు నొల్లము ॥పల్లవి॥ ఆదిదేవు నచ్యుతు సర్వాంతరాత్మకుని వేదవేద్యుఁ గమలాక్షు విశ్వపూర్ణుని శ్రీదేవు హరి నాశ్రిత పారిజాతుని అదిగొని శరణంటి మన్యము నేమొల్లము ॥ఇందులో॥ పరమాత్ముఁ బరిపూర్ణు భవరోగవైద్యుని మురహరు గోవిందు ముకుందుని హరిఁ బుండరీకాక్షు ననంతు నభవుని పరగ నుతించితిమి పరుల నేమొల్లము ॥ఇందులో॥ అనుపమ గుణదేహు నణురేణు పరిపూర్ణు ఘనుఁ జింరంతనుని కలిభంజను దనుజాంతకుని సర్వధరు శ్రీవేంకటపతిఁ గని కొలిచితిమి యేగతులు నేమొల్లము ॥ఇందులో॥