Перейти к содержимому

Sri Laxmi, Kaluvaku, Padalane, Yetiketham -Old Telugu All songs from movie - Chillara Devullu - 1977

Dehame Devalayam Patala Ragalayam

0:00 / 0:00

Sri Laxmi, Kaluvaku, Padalane, Yetiketham -Old Telugu All songs from movie - Chillara Devullu - 1977

139 933 просмотра · 5 лет назад
Dehame Devalayam Patala Ragalayam
28,3 тыс. подписчиков
139 933 просмотра · 5 лет назад
చిల్లర దేవుళ్ళు 1977లో విడుదలైన శ్రీ కాకతీయ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు టి.మాధవరావు దర్శకత్వం వహించాడు. దాశరథి రంగాచార్య ప్రఖ్యాత నవల చిల్లర దేవుళ్ళుకు ఇది చిత్రరూపం. కె.వి.మహదేవన్ స్వర కల్పనలో అద్భుతమైన గీతాలున్నాయి. బాలుగారి "కలువకు చంద్రుడు ఎంతో దూరం కమలానికి సూర్యుడు మరీ దూరం" మరియు "పాడాలనే ఉన్నది విని మెచ్చి మానసిచ్చే మనిషుంటే" ఒకప్పుడు రేడియో లో ఎప్పుడు వినిపించే పాటలు. "ఏటికేతం పట్టి", "శ్రీ లక్ష్మి నీ మహిమలు" సాంగ్స్ ఇంతకు ముందు షేర్ చేశాను. వరలక్ష్మి పూజ సందర్బంగా, "శ్రీ లక్ష్మి నీ మహిమలు" లక్ష్మి దేవి మీద ఈ సాంగ్ మీతో షేర్ చేస్తున్నాను. ఈ సాంగ్స్ గురించి మీ అభిప్రాయాలు తప్పక షేర్ చెయ్యండి. చిత్రం : చిల్లర దేవుళ్ళు (March 11, 1977) నటీ నటులు: కాంచన, సావిత్రి, రమాప్రభ, ఉమాభారతి, రాజేశ్వరి, మీనా కుమారి, భానుప్రకాష్, వినయ్ కుమార్ త్యాగరాజు, ఎం. ప్రభాకర్ రెడ్డి, వేణు మాధవ్ సంగీతం : కె.వి. మహాదేవన్ 1. శ్రీ లక్ష్మి నీ మహిమలు గౌరమ్మా చిత్రమై తోచునమ్మా - పి. సుశీల బృందం 00:00 2. కలువకు చంద్రుడు ఎంతో దూరం కమలానికి - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ 03:24 3. గుడిసెనక గుడిసెదాన గుండీల రైక దాన నీ గుణం - రామకృష్ణ - రచన: ఆత్రేయ 06:41 4. పాడాలనే ఉన్నది విని మెచ్చే మనసిచ్చే మనిషి- ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ 09:47 5. లబ్బరి బొమ్మా జరా చూసుకొని తిరుగమ్మ - పి. సుశీల - రచన: ఆత్రేయ 12:59 6. ఏటికేతం పట్టి ఎయ్యిపుట్లు పండించి ఎన్నడూ మెతుకెరుగరన్నా- ఎం. నరసింహమూర్తి 16:08 https://drive.google.com/drive/folder...