Перейти к содержимому

వరలక్ష్మి వ్రతం తర్వాత ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి? పూజలో వాడిన వస్తువులు ఏమి చెయ్యాలి?

Me telugammayi Laxmi

0:00 / 0:00

వరలక్ష్మి వ్రతం తర్వాత ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి? పూజలో వాడిన వస్తువులు ఏమి చెయ్యాలి?

5 984 просмотра · 2 мес. назад
Me telugammayi Laxmi
48,7 тыс. подписчиков
5 984 просмотра · 2 мес. назад
#varalakshmivratham2026#pujavlog#teluguvlogs#metelugammayilaxmi వరలక్ష్మి వ్రతం పూర్తయిన తర్వాత ఉద్వాసన ఎలా ఇవ్వాలి? 🌺 కలశం పైన పెట్టిన కొబ్బరికాయను ఏం చేయాలి? పసుపు గణపతిని ఏం చేయాలి? పూజలో ఉపయోగించిన పసుపు, కుంకుమ, అక్షింతలు, పూజా సామాగ్రిని ఎలా ఉపయోగించాలి? అనే విషయాలను ఈ వీడియోలో నా అనుభవం ప్రకారం మీతో పంచుకున్నాను. 🙏 అలాగే గత వరలక్ష్మి వ్రతం వీడియోలో వచ్చిన ఒక కామెంట్ గురించి కూడా మాట్లాడాను. 9 రకాల ప్రసాదాలు తప్పనిసరిగా చేయాలా? పూర్ణంబురి లాంటివి తప్పనిసరిగా ఉండాలా? అనే విషయంపై నా అభిప్రాయం కూడా చెప్పాను. నా ఉద్దేశం ఎవరినీ తప్పు పట్టడం కాదు. ❤️ మనకున్న ఓపిక, సమయం, స్థోమతను బట్టి భక్తితో పూజ చేసుకోవడం ముఖ్యం అని నేను నమ్ముతాను. పూజలు భయంతో కాదు… భక్తితో చేసుకోవాలి. 🙏❤️ ఈ వీడియో మీకు ఉపయోగపడితే Like 👍 చేయండి, మీ అభిప్రాయాన్ని Comment చేయండి. ఇలాంటి devotional vlogs కోసం మా ఛానల్‌ను Subscribe చేసుకోండి. ❤️ #VaralakshmiVratam #VaralakshmiVratam2026 #VaralakshmiPuja #TeluguVlogs #DevotionalVlog #Udvasana #VaralakshmiVratamPuja