బంధకములలో #teluguChristiansongs #hebronworship #hosanna #zion #jesus
BERACHAH BOBBILI
0:00 / 0:00
బంధకములలో #teluguChristiansongs #hebronworship #hosanna #zion #jesus
923 просмотра · 5 дней назад
BERACHAH BOBBILI
572 подписчика
923 просмотра · 5 дней назад
పల్లవి
బంధకములలో ఉన్నవారిని
విడిపించినావా నా యేసయ్యా
బంధకములలో ఉన్నవారిని
విడిపించినావా నా యేసయ్యా
విడిపించినావా నా యేసయ్యా
విడిపించినావా నా యేసయ్యా
బంధకములలో ఉన్నవారిని
విడిపించినావా నా యేసయ్యా
బంధకములలో ఉన్నవారిని
విడిపించినావా నా యేసయ్యా
[Verse 2]
శ్రమలు శోధనలు మము వెంటాడిన
నీ హస్తముతో విడిపించినావే
శ్రమలు శోధనలు మము వెంటాడిన
నీ హస్తముతో విడిపించినావే
ఆనందముతో మము నింపినావే
ఆనందముతో మము నింపినావే
ఆనందముతో మము నింపినావే
ఆనందముతో మము నింపినావే
బంధకములలో ఉన్నవారిని
విడిపించినావా నా యేసయ్యా
బంధకములలో ఉన్నవారిని
విడిపించినావా నా యేసయ్యా
[Verse 3]
మరణ బంధకములో అగ్నిగుండములో
ఉన్న వారిని విడిపించినావే
మరణ బంధకములో అగ్నిగుండములో
ఉన్న వారిని విడిపించినావే
మమ్మును కూడా విడిపించినావు
మమ్మును కూడా విడిపించినావు
మమ్మును కూడా విడిపించినావు
బంధకములలో ఉన్నవారిని
విడిపించినావా నా యేసయ్యా
బంధకములలో ఉన్నవారిని
విడిపించినావా నా యేసయ్యా
[Verse 4]
ఐగుప్తు కొలిమిలో ఉన్ననీ ప్రజలను
నీ బాహువుతో విడిపించినావే
ఐగుప్తు కొలిమిలో ఉన్ననీ ప్రజలను
నీ బాహువుతో విడిపించినావే
మమ్మును కూడా విడిపించినావు
మమ్మును కూడా విడిపించినావు
మమ్మును కూడా విడిపించినావు
బంధకములలో ఉన్నవారిని
విడిపించినావా నా యేసయ్యా
బంధకములలో ఉన్నవారిని
విడిపించినావా నా యేసయ్యా
[Verse 5]
పాపదాస్యములో ఉన్నమమ్ములను
నీ రక్తముతో విడిపించినావే
పాపదాస్యములో ఉన్నమమ్ములను
నీ రక్తముతో విడిపించినావే
నీ సొత్తుగా మమ్ము చేసినావే
నీ సొత్తుగా మమ్ము చేసినావే
నీ సొత్తుగా మమ్ము చేసినావే
బంధకములలో ఉన్నవారిని
విడిపించినావా నా యేసయ్యా
బంధకములలో ఉన్నవారిని
విడిపించినావా నా యేసయ్యా
విడిపించినావా నా యేసయ్యా
విడిపించినావా నా యేసయ్యా
బంధకములలో ఉన్నవారిని
విడిపించినావా నా యేసయ్యా
బంధకములలో ఉన్నవారిని
విడిపించినావా నా యేసయ్యా